Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
వ్యయాలు ఎంతైనా...శరీర అందాలకు తక్కువే!

నేటి రోజులలో పుటుకతోనే స్వతహాగా అందంగా వుండటం కాదు. అందంగా లేనివారు సైతం వివిధ రకాలుగా అందమైన రూపాన్ని సంతరించుకుంటున్నారు. మొహంపై చిన్న మచ్చలు లేదా కోతల నివారణ అసలు చాలా చిన్న అంశం. చిన్నపాటి మొటిమలనుండి, బ్రెస్టు సైజులు పెంచేటంత వరకు కూడా మహిళలు వరుసకట్టి నిలబడి వైద్యాలు చేయించుకుంటూ అద్భుత సౌందర్యాన్ని తమ సొంతం చేసుకుంటున్నారు. బ్యూటీ పార్లర్ లలో అతి తక్కువ ఖర్చుతోనేడు చేస్తున్న ఎలక్ట్రాలసిస్ ప్రక్రియ ప్రతి ఒక్కరిని చక్కని రూపంతో తయారు చేస్తోంది. అందంగా తయారయేందుకు ఎప్పటికపుడు మార్కెట్ లో అనేక ఉత్పత్తులు వచ్చేస్తున్నాయి.
ముక్కులకు అలంకరణ పెదవులకు లిప్ స్టిక్ లు లేదా అనవసరమైన శరీర భాగాలలో కొవ్వు తీసెయ్యటాలు, ప్రతిదానికి ఒక పరిష్కారం కనపడుతోంది. పెదవులు లావుగా కనపడాలా? ముక్కు సైజు తగ్గించాలా? ముఖంలో ముడుతలు మాయం అవ్వాలా? అందాన్ని మరింత పెంచే కనుబొమ్మల సైజు పెరగాలా? అందాన్ని పెంచుకునే అన్నిటికి నేడు పరిష్కారాలు కనపడుతున్నాయి. సొమ్మును వ్యయం చేసిన కొలది శారీరక అందాలు అంతుపట్టని రీతిలో కళ్లు చెదిరిస్తున్నాయి. మహిళలు లేదా పురుషులు తాము ఎంత వరకు తమ శారీరక అందాలను పెంచాలనుకుంటున్నారో అంతవరకు వ్యయాన్నిబట్టి పెంచుకుంటున్నారు. అయితే నేటి యువత అతి పోకడలకు పోక సహజ అందాలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా వుండటం ఆచరించదగ్గది.



Click it and Unblock the Notifications
