Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ఉతకని సాక్సులు వేసుకుంటున్నారా..??
Body Care
oi-Sivanjaneyulu

కార్పొరేట్ స్కూల్ విద్యార్థి మొదలుకుని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వరకు తమ తమ విధుల్లో భాగంగా బూట్లను ధరించాల్సి ఉంటుంది. అయితూ బూట్లు వేసుకునే వారు పాదాలకు తప్పనిసరిగా సాక్సులు ధరించాల్సి ఉంటుంది.
సాక్సుల శుభ్రత విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఇన్ ఫెక్షన్ తప్పదు. ఎప్పటికప్పుడు సాక్సులను శుభ్రం చేసుకోవాలి. వీటి శుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చెడు బ్యాక్టీరియా పేరుకుపోతుంది.
రెండు రోజులకోసారి సాక్సులను వేడినీటిలో ఉడకబెట్టి ఉతకటం మంచిది. నైలాన్ సాక్సుల కంటే కాటన్ సాక్సులను ఎంచుకోవటం ఉత్తమం. అలాగూ సాక్సులు తీసిన వెంటనే పాదాలపు గోరవెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాక్సుల్లో గాలాడక ఉక్కిరిబిక్కిరైన పాదాలకు రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరినూనెను రాస్తే మెత్తబడటంతో పాటు కాంతి వంతంగా కనిపిస్తాయి.
Comments
English summary
Tips For Washing Socks? | ఉతకని సాక్సులు వేసుకుంటున్నారా..??
Story first published: Wednesday, September 28, 2011, 19:24 [IST]
Other articles published on Sep 28, 2011



Click it and Unblock the Notifications
