Latest Updates
-
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా..
వయాగ్రా వాడుతున్నారా..? జాగ్రత్త!!

అంగస్తంభన సమస్య పరిష్కరానికి మార్కెట్లో 'వయాగ్రా' డ్రగ్ లభ్యమవుతున్న విషయం తెలిసిందే. ఈ డ్రగ్ ను వాడటం వల్ల శారీరకంగా, మానసికంగా అనే సమస్యలు ఉత్పన్నమవటంతో వైద్యుల సిపార్సు లేకుండా వాడరాదని నిషేదాజ్ఞలు వెలువడ్డాయి.
వయోగ్రా వాడకం వల్ల తలనొప్పి, చూపు మందగించడం, రక్తపోటు వంటి సమస్యలు చుట్టముడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. అంగస్తంభన కలిగించడంలో వయాగ్రా సత్ఫలితాన్నిస్తున్నప్పటికి తరువాత చోటుచేసుకుంటున్న పరిణామాల పై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వయోగ్రాను వాడదలుచుకున్న వారు ఒకసారి వైద్యలను సంప్రదించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
సాధారణంగా వయసు పైబడిన వారికి 'వయాగ్రా'ను ప్రిస్ర్కైబ్ చేస్తారు వైద్యులు. కాని తాజా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వివాహమైన తొలిదినాల్లో మరింత రంజు కోసం ఈ కామదీపనాన్ని కొందరు రుచిచూస్తుంటే. ట్రై చేసి చూద్దాం వర్క్ అవుట్ అయితే ఫాలో అయిపోదామంటూ మరి కొందరు ట్రెయిల్ వేస్తున్నారు.



Click it and Unblock the Notifications
