Latest Updates
-
డయాబెటిస్ లక్షణాలు లేకపోయినా ప్రమాదమే! షుగర్ వ్యాధిని ముందే గుర్తించడం ఎలా? -
చపాతీ పిండిలో ఈ రెండు కలిపి చూడండి.. కూర లేకపోయినా కడుపునిండా తినేస్తారు! -
చూస్తుంటేనే నోరూరిపోయే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు! -
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే!
సుగంధాల ‘ఆ భాగం’.. సుఖవంతమైన శృంగారం..?
Body Care
oi-Sivanjaneyulu

తాజా వేపాకులను మోతాదులో తీసుకుని ముందుగా దంచుకోవాలి. దంచిన వేపాకుల్లో శుద్ధమైన నీటిని కలిపి వేడి చేయాలి. కాగిన ఆ కషాయాన్ని వడపోసి గోరు వెచ్చగా అయ్యేంతవరకు చల్లార్చాలి. గోరువెచ్చటి కషాయంతో యోని భాగాన్ని 2 నుంచి 4 సార్లు శుభ్రం చేసుకోవాలి.
ఈ ప్రక్రియ అనంతరం నిప్పుల పై వేప చెట్టు బెరడు ముక్కలను వేసి వచ్చే పొగ యోని భాగానికి తగిలే విధంగా చూసుకోవాలి. నిప్పును మంట పెట్టే క్రమంలో ఆవునెయ్యిను వాడటం ఉత్తమమట.
ఈ సహజసిద్ధమైన చిట్కాలను వారానికి రెండు సార్లు పాటించటం వల్ల యోని భాగం సుకుమారంగా, సుగంధభరితంగా తయారవుతుందట.
Comments
English summary
Women Vagina Care..!! | సుగంధాల ‘ఆ భాగం’.. సుఖవంతమైన శృంగారం..?
Story first published: Thursday, October 20, 2011, 18:45 [IST]
Other articles published on Oct 20, 2011



Click it and Unblock the Notifications
