Latest Updates
-
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది! -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026
నిత్య యవ్వనంగా..అందంగా కనిపించడం ఎలా....
Body Care
oi-Saraswathi
By Sindhu

2. ముఖం జిడ్డు కారుతుంటే బంగాళాదుంపను కోసి ముఖానికి రుద్ది తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం ప్రకాశవంతమవుతుంది.
3. వేసవికి శరీరం పొడిబారినట్టు కనిపిస్తే పాలమీగడలో కొద్దిగా శనగపిండి కలిపి పేస్టులా చేసి ముకం, మెడ, కాళ్లు చేతులకు రాసుకుని ఆరిన తర్వాత స్నానం చేస్తే శరీరం సున్నితంగా వుంటుంది.
4. నిమ్మపండు అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల సమాహారం. కణాల విధ్వంసానికి కారణమయ్యే ప్రీరాడికల్స్ పని పట్టి వృద్దాప్యాన్ని దూరం చేస్తుంది.
5. తులసి ఆకుల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే నోటి దుర్వాసన తగ్గుతుంది.
6. రోజూ పూల మొక్కల మధ్య కాసేపు నడిస్తే ప్రశాంతంగా ఉంటుంది.
7. శుభ్రమైన మెత్తటి వస్త్రాన్ని ఆవు పాలల్లో నానబెట్టి, ఆ వస్త్రాన్ని పదినిమిషాల పాటు విటమిన్ లతోపాటు అమినోయాసిడ్ లు ఉంటాయి కాబట్టి చల్లని పాలు చర్మానికి చాలా మంచివి. పాలలోని లాక్టిక్ యాసిడ్ చర్మానికి ఎక్స్ ఫోలియేట్ చేసేలా ఉపయోగపడుతుంది. దాంతో మృతకణాలు తొలగిపోయి హుఖం మెరిసేలా చేస్తుంది. ముఖంపై బ్రౌన్ స్పాట్ లు లేదా మచ్చలు ఎక్కువగా ఉంటే వాటిని కన్సీలర్ తో తగ్గించవచ్చు. ఆ తర్వాత వాటిపై ఫౌండేషన్ టచప్ ఇవ్వచ్చు.
8. నుదురు, గడ్డం, ముక్కుపైపౌడర్ వేయాలి. మిగతా చర్మం పై క్రీమ్ రాయాలి. ఇవేకాకుండా మీ చర్మానికి తగ్గట్టుగా క్రీమ్ లేదా పౌడర్ ను వాడాలి. ఇలా చేస్తే మీ ముఖం మెరిసిపోతుంది.
Comments
English summary
Beautiful Tips To Flaunt A Fresh Glowing Skin | యవ్వనంగా..అందంగా కనబడాలంటే...
Story first published: Friday, March 9, 2012, 11:29 [IST]
Other articles published on Mar 9, 2012



Click it and Unblock the Notifications