Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
వీటితో ఆకర్షనే కాదు శరీర సంరక్షణ ముఖ్యమే....

చాలా రకాల సెంట్లు ఎసెన్సులతో తయారు చేస్తారు అందుకే అవి ఎక్కువ సువసనల గుభాలింపును నిస్తుంటాయి. పండ్లు రసాలతోటి, పుల్వులతోటి, చెక్క తోటి ఇలా కలయికలతో పెర్ ఫ్యూమ్స్ తయారు చేస్తారు. మొదటి లేయర్స్ తో తయారు చేసే ఈ ఫెర్యూమ్స్ ను ఎప్పుడైనా, ఏ సందర్భంలోనైనా వాడొచ్చు. ఇక రెండో లేయర్ తో తయారు చేసే ఫెర్ ఫ్యూమ్స్ పరిమిళం ఎక్కువ సేపు నిలిచి ఉంటూ ఇతరుకు మీరొచ్చారన్ని గుర్తింపునిస్తుంది. ఇలాంటివి పార్టీలు, ఫంక్షన్లు ఉన్న సయమంలో మాత్రమే వాడాలి.
ఫెర్ ఫ్యూమ్ సెలక్ట్ చేసే విధానంలో అది మీ శరీరతత్వానికి సరిపోయేటివే ఎంపిక చేసుకోవాలి. సున్నిత చర్మతత్వం కలవారు ఎక్కువ ఘాటు ఉన్న ఫెర్ ఫ్యూమ్స్ ను ఎంచుకోకూడదు. ఒక్కరికి బాగా నచ్చిన ఫెర్ ఫ్యూమ్ మీ శరీర, చర్మ తత్వానికి సూట్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఎవరో ఏదో చేసారని అనవసరమైన వాటిని ఉపయోగించి ప్రయోగాలు చేసుకోకపోవడమే మంచిది. ముఖ్యంగా ఘాటైన పరిమళాలు కల పెర్ ఫ్యూమ్స్ వ్యక్తి హావ బావాలను తెలియజేస్తుంది. మూడును బట్టి కోపం, ఆవేశం, సంతోషం, బాధ వీటన్నింటి మీద ఫెర్ ఫ్యూమ్, సెంట్ ల ప్రభావం ఉంటుంది కాబట్టి పెర్ ఫ్యూమ్స్ ఎంపిక చేసుకొనే ముందు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.



Click it and Unblock the Notifications
