Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
పెదవులు సున్నితంగా మెరుస్తుండాలంటే....

1. పెదవులు తడిఆరి పగుళ్ళు ఏర్పడుతాయి. 8,9గంటలపాటు లిప్ స్టిక్ ఉంచుకుంటే పెదవులు పొడిబారతాయి. కాబట్టి లిప్ గార్డ్ గానీ, వాజలిన్ గానీ రాస్తే మంచిది.
2. లిప్ స్టిక్ పెదవులపై ఎక్కువ సేపు ఉండాలంటే అదిపెట్టుకునే ముందు పెదాలపై పౌడర్ గానీ, లైట్ గా ఫౌండేషన్ గానీ వేసుకోవాలి. అప్పుడు లిప్ స్టిక్ పెట్టుకుంటే చాలా సేపటివరకూ పోకుండా ఉంటుంది.
3. మాయిశ్చరైజర్ లిప్ స్టిక్ పెదవులను మెరిసేలా చేస్తుంది.
4. పెదవులు నల్లగా అందవిహీనంగా ఉంటే బీట్ రూట్ ముక్కతో పెదవులను బాగా రుద్దితే మెరుపు సంతరించుకుంటాయి.
5. రోజూ పెదవులకు తేనె రాసుకుంటే అక్కడి చర్మం నుంచి తేమ వెళ్లిపోకుండా కాపాడుతుంది. పగిలిన పెదవులకు ఇన్ ఫెక్షన్ రాకుండా కూడా తేనె నివారిస్తుంది.
6. పెదవులపై ఆలివ్ ఆయిల్ ని రోజుకి రెండుసార్లు రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
7. నిమ్మకాయ ముక్కతో పంచదారలో అద్ది పెదవులపై గుండ్రంగా రుద్దాలి. ఇలా పది నిమిషాలు పాటు చేసి చల్లని నీటితో కడిగేస్తే పెదవుల తేమ పోకుండా ఉంటుంది.
8. రాత్రి పడుకోబోయే ముందగా కాటన్ తో పెదవులను తుడుచుకుని కొబ్బరి నూనె లేదా వెన్నను వేలితో అప్లై చేసి రెండు మూడు నిమిషాల పాటు సున్నితంగా మర్ధన చేయాలి. ఇలా చేస్తే పెదాలు సున్నితంగా తయారవ్వడమే కాక..మెరుస్తుంటాయి...



Click it and Unblock the Notifications
