Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
చేతి వేళ్ళ గోళ్ళు అందంగా కనిపించాలంటే.....

1. నెయిల్ పాలీష్ వేసుకోకుండా గోళ్ళను స్వేచ్ఛగా వుంచి గాలిని తగలనివ్వాలి. గోళ్ళకు రంగు వేసుకున్నాక ఫైన పొరలా జిగురును వేసుకోవాలి. నెయిల్ పాలిష్ రిమూవర్ ను 15 రోజులకోసారి వాడాలి.లేకపోతే గోళ్ళు పెళుసుగా మారి దెబ్బతింటాయి.
2. చేతులు కడిగిన ప్రతిసారి మోచేతుల నుంచి గోళ్ళ చివర్ల వరకు నీళ్ళలో శుభ్రం చేయాలి. ఇంటి పనులు పూర్తి చేసిన తరువాత చేతులు తుడుచుకుని మాయిశ్చరైజర్ రాయాలి. నీళ్ళలో ఎక్కువ సమయం పనిచేయాల్సినప్పుడు చేతులకు గ్లవుజులు ధరించాలి.
3. వీలైనప్పుడు గోళ్ళకు నూనెతో మసాజ్ చేస్తే గోళ్ళు బలంగా ధృఢంగా వుంటాయి. రోజు మార్చి రోజు గోళ్ళకు కొబ్బరి నూనె లేదా ఆముదం రాస్తే ఆరోగ్యంగా ఉంటాయి.
4. మృదువైన బ్రష్ తో గోళ్ళలోని మట్టి, క్రిములు శుభ్రం చేసుకోవాలి. గోళ్లను శుభ్రం చేయటానిరి నెయిల్ బ్రెష్ గాని ఆరంజ్ స్టిక్ గాని వాడాలి
5. గోళ్ళు బాగా పెరగాలంటే సి విటమిన్ సంబంధించిన ఆహార పదార్ధాలు తీసుకోవాలి. కాల్షియం, విటమ్-ఎ వుండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.



Click it and Unblock the Notifications
