Latest Updates
-
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.?
ఫ్రెష్ లిప్స్ కోసం లిప్ ప్లంపింగ్ ...

సినీతారలందరూ ఈ లిప్ ప్లంపింగ్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. హాలీవుడ్ ఏంజెలీనా జోలీ, కాజల్, ఐశ్వర్య, ప్రియాంకచోప్రా, కరిష్మా కపూర్ లాంటివారి పెదాల్ని తాము అనుకురించాలని యువతులు కోరుకుంటున్నారు. లిప్ ప్లంపింగ్ రెండు విధాలుగా ఉంటుంది. మొదటిది తాత్కాలికమైనది. రెండవది శాస్వతమైనది. ఇది లిప్ మూవ్ మెంట్ పై ఆదారపడి ఉంటుంది . దీనికోసం మార్కెట్లో ఓ ప్రత్యేకమైన జెల్ల్ దొరుకుతుంది. దీన్ని ఇంజెక్షన్ ద్వారా పెదాల్లోకి పంపిస్తారు.
రెండవ పద్దతి: డర్మల్ ఫిలర్స్. ఇది శాశ్వతమైనది. ఇందులో జునిడర్మ్, రెస్టిజన్ లాంటివన్ని యుఏయస్ యఫ్ డిఏ అప్రూవ్ చేసిన ఉత్పత్తులే. దీనిలో పేషంట్ కి లోకల్ లేదా జనరల్ ఎనస్థీషియా ఇస్తారు. దీని తర్వాత శరీరం వెనుక బాగంలోంచిగానీ, లేదా తల వెనుకవైపు నుంచి గానీ టిష్యూలీను బయటికీ తీసి వాటి పెదాలలోపల కూరుతారు. తరవ్ాత పెదాలకు ఒకటి రెండు కుట్లు వేస్తారు. ఈ పరిస్థితిలో రోగికి 7-10రోజుల వరకు సాప్ట్ పుడ్ తినమని సలహా ఇస్తారు.



Click it and Unblock the Notifications
