Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!
మహిళల్లో ముఖం మీద వెంట్రుకల నివారణకు...

గోధుమపిండి, పసుపు సమానంగా తీసుకుని అందులో సెసమ్ ఆయిల్ వేసి కలిపి ముఖానికి పట్టిస్తే కనుబొమ్మల మధ్య, గడ్డం, చెంపల మీద, పెదవుల మీద ఉన్న వెంట్రుకలు రాలిపోతాయి. పచ్చి పాలలో పచ్చి పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం మృదువుగా తయారవుతుంది, ఎండలో తిరగడం వలన నల్ల బడిన చర్మం తిరిగి తెల్లబడుతుంది. అంతేకాక ఇందులో పసుపు ఉండడం వలన ముఖం పై ఉండే అవాంచిత రోమాలను ఇది తొలగిస్తుంది.
కోడి గుడ్డు సొన తీసుకుని అందులో తేనె కలిపి బాగా గిలకొట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ముఖం మృదువుగా తయారవడమేకాక క్రమంగా ముఖం పై ఉన్న ముడతలూ తగ్గుతాయి. టొమాటో రసం, పెరుగు సమానంగా తీసుకుని అందులో కొంచెం బార్లీ పొడి కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ముఖం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది. ముఖం మీద ముడతలు ఎక్కువుగా ఉంటే కొంచెం క్యాబేజి రసం తీసుకుని అందులో ఒక టీస్పూన్ తేనె కలిపి ముఖానికి రాస్తూ ఉండాలి.



Click it and Unblock the Notifications
