Latest Updates
-
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి!
స్తనాల సైజును పెంచే మసాజ్ టిప్స్..!
మహిళలకు ఛాతీని చాలా ముఖ్యమైన ఫీచర్ గా పరిగణిస్తుంటారు. కొంత మంది మహిళలు పుట్టుకతోనే కొన్ని లోపాలతో జన్మించడం వల్ల, తర్వాత హార్మోనుల అసమతుల్యత వల్ల కూడా స్తనాల్లో పెరుగుదలలోపిస్తుంది. వక్షోజాలు చిన్నవిగా ఉండటం చేత అధిక శాతం మంతి టీనేజ్ యువతులు నిరాశకు లోనవుతున్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. అవ్వాల్సిన వయసులో రజస్వలు కాకపోవడం, అండాలు సరిగా విడుదల కాకపోవటం, పోషకాల వెలితి తదితర హార్మోన్ల లోపాల కారణంగా 'వక్షోజాల' ఎదుగుదల మందగిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

తన సంపదను వృద్థి చేసుకునేందుకు వేలకు వేలు డబ్బులు ఖర్చపెడుతుంటారు పలువురు మహిళలు. సహజసిద్ధమైన పద్ధతులు ద్వారా స్తన సైజులను పెంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న సైజు వక్షోజాలు కలిగిన మహిళలు వాటిని పెద్దవి చేసుకునేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించడం కన్నా, సహజసిద్ధమైన విధానం ద్వారా ఎద సంపదను రెట్టింపు చేసుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే సహజసిద్ధమైన విధానాలను పాటించడం ద్వారా మార్పు రాత్రికి రాత్రి కనిపించదు. కొన్ని నెలల సమయం తీసుకుంటుంది.
స్తన సైజులను పెంచుకోవడానికి కొన్ని సహజ పద్దతుల్లో స్తనాలు మసాజ్ కూడా ఒకటి. ఇది చాలా నేచురల్ పద్దతి మరియు ఈ పద్దతి వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. బ్రెస్ట్ గ్రోత్ మసాజ్ లు చాలా ఉన్నాయి. అవి మీ బ్రెస్ట్ సైజును సహజంగానే పెంచుతాయి. మరి స్తన సైజును పెంచే మసాజ్ లు ఏంటో ఒక సారి చూద్దాం..
ఫ్రిక్షన్ మసాజ్: చేతులతో కొంచెం ఒత్తిడి కలిగిస్తూ స్తనా మీద గట్టిగా..వేగంగా రుద్దాలి. దాంతో ఆ ప్రాంతంలో వేడి మరియు శక్తి పుడుతుంది. అలా చేతులతో మర్దన చేయడం వల్ల స్తనాల్లో వేడి పుడుతుంది. స్తనాలు పెరుగదల ప్రారంభం అవుతుంది. కాబట్టి, అలాగే చేతను లోపలికి నొక్కి పెడుతూ మసాజ్ చేయాలి. ఇలా మీ ఛాతీని వృత్తాకారంలో రబ్ చేస్తుండాలి. స్తనాలు మర్ధ చేసేటప్పుడు మీ కుడి చేయి క్లాక్ వైజ్ గాను, ఎడమచేతితో మర్దన చేసేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్ దిశలో రుద్దాలి. ఈ మసాజ్ ప్రతి రోజూ 20-30నిముషాలు ఉదయం మరియు రాత్రి సమయంలో చేయడాన్ని పునరావృతం చేయాలి.
చి మసాజ్: చీ బ్రెస్ట్ మసాజ్ స్తన పెరుగుదలకు ఇది చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. ఏకకాలంలో రెండు ప్రయోజనాల కలిగిస్తుంది. అది ఒకటి మసాజ్ లా మరికొటి అక్యుప్రెజర్ గా ఉపయోగపడుతుంది. మీ ఛాతీ మీద మీ చేతివేళ్ళు ఉంచి మసాజ్ చేయడం ప్రారంభించండి. మరియు అలాగే ఫింగర్ టిప్స్ తో నొక్కడం ద్వారా కొంత ఒత్తిడిని కలిగించడండి . ఒక వృత్తాకార మోషన్ లో మీ చేతివేళ్లతో కదిలేలా ప్రారంభించండి. అలాగే వాటిని లోపలికి రొటేట్ చేయండి. ఒక రోజులో ఇలా లోపలి వైపుకు రొటేట్ చేయడాన్ని 40-50నిముషాలు, ఒకరోజులు రెండు సార్లు క్రమం తప్పకుండా చేయస్తుండాలి. ఈ మసాజ్ వల్ల స్తన పరిమాణం పెరుగుదల కోసం అద్భుతంగా సహాయపడుతుంది.
కోకబట్టర్ మసాజ్: కోకబట్టర్ మసాజ్ వల్ల సర్క్యులేషన్ పెరుగుతుంది, మీ స్తన సైజు పెరగడంతో పాటు ఛాతీ గట్టిగా తయారవుతుంది. అందుకు కొద్దిగా కోకో బట్టర్ క్రీమ్ ను చేతలోనికి తీసుకొని, స్తనాల మీద మసాజ్ చేసుకోవాలి . ఇది ఘర్షణ నివారించేందుకు సహాయపడుతుంది. కాబట్టి ఈ క్రీమ్ ను స్తనాల మొత్తానికి వృత్తాకార మోషన్ లో మీ ఛాతీ మీద క్రీమ్ రుద్దాలి. మంచి ఫలితాల కోసం ఈ ప్రక్రియను ఒక రోజులో కనీసం ఒకసారైనా 50-60సార్లు చేయాలి.
ఆయిల్ మసాజ్: స్తన సైజును పెంచుకోవడానికి మీరు ఆయిల్ మసాజ్ ను చేసుకోవచ్చు. కొన్ని చుక్కల geranium oil మరియు మరికొన్ని చుక్కల ylang ylang oil మరియు 50ml బాదం ఆయిల్ మూడింటిని తీసుకొని బాగా మిక్స్ చేసి, చేతిలో పోసుకొని, చేతులకు బాగా రుద్దికొని తర్వాత నూనె చేతులతో స్తనాల మీద బాగా మర్దన చేయాలి. ఈ మసాజ్ ను లోపలి ఒత్తిడి కలిగిస్తూ మర్ధనా ప్రారంభించాలి. ఇది రక్త ప్రసరణను మెరుగు పరచడంలో అద్భతమైన మార్గం.
కాబట్టి మీ స్తనాల సైజును పెంచుకోవాలంటే కొన్ని నేచురల్ పద్దతులు కూడా ఉపయోగపడుతాయి. వాటిలో ఈ ఆయిల్ మసాజ్ కూడా ఒకటి. ఇవి స్తనాలకు సంబంధించి అన్ని సమస్యలకు మంచి పరిష్కార మార్గంగా ఉంటుంది. ఇటువంటి మసాజ్ లను రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దాంతో స్తనాల సైజ్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది.



Click it and Unblock the Notifications