Latest Updates
-
వ్యసనాలను వదులుకోలేకపోతున్నారా.. యోగాతో ఇలా చెక్ పెట్టేయొచ్చు.! -
హార్ట్ ఎటాక్ వచ్చే 10 రోజుల ముందే కనిపించే లక్షణాలు ఇవే! -
ఈ 5 సూపర్ ఫుడ్స్ చాలు.. వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీకి ఢోకానే ఉండదు.! -
Father's Day 2026: చాలా మంది తండ్రులు 60 ఏళ్లు దాటాక పశ్చాత్తాపపడే ఒక్క విషయం అదే! -
జుట్టు చివర్లు దారుణంగా చిట్లిపోతున్నాయా.. మీరు చేస్తున్న తప్పులివే.! -
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు.. -
పెళ్లయింది తర్వాతేంటి.. అమ్మాయిలు గూగుల్ని అడుగుతున్న సలహాలు ఇవేనట.! -
పోషకాల పవర్ హౌస్..ఇంట్లోనే రాగి మాల్ట్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే.. -
ఆర్థరైటిస్ పేషెంట్లకు అలర్ట్.. ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.? -
నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం.. శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది!
రతి క్రీడ సౌంధర్యాన్ని ఏవిధంగా పెంచుతుంది...
చాలా బిజీగా ఉండటం వల్ల చాలా చలాకీగా, చురుకుగా ఉండగలం అనికుంటారు?నిజం, అవును వివిధ రకాల రహస్యాలు దాగిన్నాయి. కొన్ని పరిశోధన ప్రకారం ప్రతి రోజూ సెక్స్ లో పాల్గొనడం వల్ల శారీకంగానే కాదు మెంటల్ గా కూడా హెల్తీగా ఉంటారని కనుగొన్నారు. అంతే కాదు, హెయిర్ మరియు స్కిన్ హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉంటుందని కనుగొన్నారు. మరి ప్రతి రోజూ సెక్స్ లో పాల్గొనడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నాము కానీ, బ్యూటీకి ఏవిధంగా సహాయపడుతుందో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం....

ముడుతలను నివారిస్తుంది:
ప్రస్తుత రోజుల్లో యస్సుతో పాటు ముడుతలు కూడా పెరగడం చూస్తున్నారు. అయితే ఈ ముడుతలు వయస్సు మాత్రమేకాదు, ఎక్కువ పనిగంటలు పనిచేయడం, తక్కువ నిద్ర, స్మోకింగ్, మద్యపానం మొదలగునవి కూడా ముడుతలకు కారణం అవుతుంది. ఇటువంటి లక్షణాలు చాలా సమర్థవంతంగా ఎదుర్కొనే గుణాలు రతిక్రీడలో ఉంది. ఎందుకంటే, రతి క్రీడ వల్ల మనషుల్లో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ చర్మం మరింత స్థితిస్థాపకత కలిగి ఉండటానికి మరియు ముడుతలను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

చర్మానికి ఆరోగ్యకరమైన కాంతిని అందిస్తుంది:
కాంతి వంతమైన చర్మం పొందాలంటే ఏమిచేయాలి?ఇందుకు రతిక్రీడ గ్రేట్ గా సహాయపడుతుంది. రతి క్రీడలో పాల్గొన్నప్పుడు, చెమటపట్టడం వల్ల దాని ద్వారా శరీరంలని వ్యర్థాలు బయటకు నెట్టివేయడం జరుగుతుంది . దీన్ని మీరు గ్రహించనటల్లైతే మీరు రతిక్రీడ ముందు మరియు తర్వాత మీఅంతట మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దీని ద్వారా నేచురల్ గా చర్మం యొక్క కాంతి పెరుగుతుంది.

చర్మం చూడటానికి యంగ్ కనబడుతుంది:
బ్రిటీస్ సైకాలజిస్ట్ పరిశోధనలో డాక్టర్ డేవిడ్ వీక్స్, ప్రకారం ప్రతి రోజూ సెక్స్ లో రెగ్యులర్ గా పాల్గొనడం వల్ల ఐదు నుండి ఏడు సంవత్సరాల వెనుకకు మీ చర్మతత్వాన్ని తీసుకువెళుతుంది. ఇంకా మన శరీరం యాక్సిటోసిన్ దీన్ని యాంటీ ఏజింగ్ హార్మోన్ అని పిలుస్తారు. ఇది కేవలం పిల్లలు పుట్టే సమయంలో మరియు రతిక్రీడలో మాత్రమే విడుదలవుతుంది.

మీ జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది:
డల్ హెయిర్ ప్రాబ్లెమ్స్ ? రతి క్రీడ ఒక గొప్ప చికిత్స వంటిది. ప్రతి రోజూ రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనడం వల్ల మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ లెవల్స్ పెరుగుతాయి. మరియు దీని ద్వారా జుట్టు నీర్జీవంను తొలగిస్తుంది. మరియు ఇది శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ను తగ్గిస్తుంది. ఇది ఎల్లప్పుడ, జుట్టు మరియు చర్మానికి చాలా మేలు చేస్తుంది.

కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది.:
మనకు చర్మకాంతిని అందివ్వడంల కొల్లాజాన్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.ఈ కొల్లాజెన్ చర్మం యొక్క స్థితిస్థాపకతను పెంచి, యంగ్ గా కనబడేలా చేస్తుంది. వయస్సు పెరిగేకొద్ది, కొల్లాజెన్ తగ్గుతుంది. దాని ద్వారా చర్మం డ్రైయ్ గా మారుతంది. ముందుకంటే మరింత యస్సైన వారిగా కనబడేలా చేస్తుంది. మరి ఈ కొలాజెన్ ను పెంచడానికి ప్రతి రోజు రతిక్రీడలో పాల్గొనాలి.



Click it and Unblock the Notifications