Latest Updates
-
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు!
చర్మం రంగును మార్చే ఫ్యూమిస్ స్టోన్ ...
మన దైనందిన జీవితంలో చర్మ సంరక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మహిళలు చర్మం సంరక్షణ కోసం రోజుకు కనీసం 15నిముషాలు సమయం కేటాయించడం చాలా అవసరం. శరీరం సంరక్షణలో భాగంగా కొంత మంది మహిళలు ఫ్యూమిస్ స్టోన్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళి, మృతకణాలను తొలగించడానికి క్లెన్సింగ్, స్ర్కబింగ్ చేయడం సహజమే. వాటితో పాటు స్నానం చేసే సమయంలో ప్యూమిస్ స్టోన్ ఉపయోగించడం కూడా మంచి పద్దతే.
. చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళి, మృతకణాలను తొలగించడానికి నేచురల్ పదార్థం ఒక ఉత్తమ బాడీ స్ర్కబ్బింగ్ గా ఉపయోగించడం వల్ల ఇది చర్మం మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది . వాల్ నట్ మరియు బాదం వంటి నేచురల్ పదార్థాలను సున్నితమైన చర్మం మీద ఉపయోగిస్తే చర్మానికి ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది. అంతే కాదు, శరీరం మీద ఉండే అవాంఛిత రోమాలను తొలగిస్తుంది. శరీరం మీద అవాంఛిత రోమాలాను తొలగించడం మాత్రమే కాదు, శరీరం మీద ఫ్యూమిస్ స్టోన్ ఉపయోగించడానికి మరో మార్గం కూడా ఉంది.
ఫ్యూమిస్ స్టోన్ ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా, స్వచ్చమైన చర్మంతో మెరుస్తూ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ ను చదవాల్సింది. మరియు ఫ్యూమిస్ స్టోన్ చర్మం మీద మర్ధన చేయడం ద్వారా శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది . ఇది మీ చర్మంను మెరిసేలా చేస్తుంది. మరి ఫ్యూమిస్ స్టోన్ ఉపయోగించడానికి గల ముఖ్య కారణాలు మరియు ఏవిధంగా ఉపయోగించాలని తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ చేయాల్సిందే...

1. మంచి ఛర్మ ఛాయను పొందడానికి ఫ్యూమిస్ స్టోన్:
చర్మ రంగును మెరుగుపరచుకోవాలంటే, ఫ్యూమిస్ స్టోన్ తో మీ శరీరంను మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది. దాంతో మీ చర్మం నేచురల్ గా పింక్ గా మారుతుంది.

2. డ్రై స్కిన్ నివారించడానికి ఫ్యూమిస్ స్టోన్:
డ్రై స్కిన్ నివారించడానికి ఫ్యూమిస్ స్టోన్ ఉపయోగించడం ఒక ఉత్తమ హోం రెమెడీ . ఫ్యూమిస్ స్టోన్ ను ఫ్లెయిన్ వాటర్ లో ఫ్యూమిస్ స్టోన్ మరియు సోప్ తో పాటు నానబెట్టాలి. కొద్దిసేపటి తర్వాత బయటకు తీసి చర్మం మీద రుద్దాలి.

3. పాదాల పగుళ్ళను నివారించే ఫ్యూమిస్ స్టోన్ :
పాదాల పగుళ్ళు నివారించడానికి ముందుగా సోప్ వాటర్ లో పాదాలను కొద్దిసేపు నాననివ్వాలి. 15 నిముషాల తర్వాత ఫ్యూమిస్ స్టోన్ తో నిదానంగా, సున్నితంగా రుద్ది శుభ్రం చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

4. అవాంఛిత రోమాలను తొలగించడానికి ఫ్యూమిస్ స్టోన్:
అవాంఛిత రోమాలను తొలగించడానికి హోం రెమెడీస్ అనేకం ఉన్నాయి. అయితే ఫ్యూమిస్ స్టోన్ తో చాలా ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి. ఫేస్ మాస్క్ వేసుకొన్న తర్వాత ఫ్యూమిస్ స్టోన్ తో ముఖం మీద రుద్ది మంచి నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి.

5. డెడ్ స్కిన్ తొలగిస్తుంది:
పాదాల క్రింది బాగంలో, మడమ వద్ద ఏర్పడ్డ డెడ్ స్కిన్ ఫ్యూమిస్ స్టోన్ తో రుద్ది తొలగించుకోవచ్చు. స్నానం చేసిన తర్వాత పాదాలు మరియు చేతులు తేమగా ఉంటాయి కాబట్టి, అదే సమయంలో ఫ్యూమిస్ స్టోన్ తో మర్దన చేస్తే డెడ్ స్కిన్ తొలగిపోతుంది.

6. చేతల మీద ఫ్యూమిస్ స్టోన్:
మీ చేతులు సాఫ్ట్ మరియు యవ్వనంగా కనబడాలంటే, వారానికి ఒక సారి ఫ్యూమిస్ స్టోన్ ను మీ చేతలకు మర్ధన చేసి వేడినీటితో శుభ్రం చేసుకుంటే కొన్ని అద్భుతాలను మీరు గమనించవచ్చు.

7. బ్లాక్ హెడ్స్ నివారించే ఫ్యూమిస్ స్టోన్:
ఫ్యూమిస్ స్టోన్ బ్లాక్ హెడ్స్ ను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.మీరు ఫ్యూమిస్ స్టోన్ తో శరీరం మీద మసాజ్ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోయి , స్కిన్ సాప్ట్ గా తయారవుతుంది.

8. చర్మ రంద్రాల మీద ప్యూమిస్ స్టోన్ ప్రభావం:
చర్మం మీద ఉండే చర్మ రంద్రాలు ఫ్యూమిస్ స్టోన్ శుభ్రం చేస్తుంది. చర్మం మీద పెద్దపెద్ద రంద్రాలున్నప్పుడు, ఫ్యూమిస్ స్టోన్ ఒక నేచురల్ పదార్థంగా పనిచేస్తుంది. చర్మ రంద్రాలను శుభ్రం చేసి, చర్మ క్లియర్ గా స్వచ్చంగా పనిచేసేందుకు సహాయపడుతుంది.

9. డార్క్ స్కిన్ నివారించే ఫ్యూమిస్ స్టోన్:
మీ చర్మ ఛాయను మెరుగుపరచుకోవాలనుకుంటే, ఫ్యూమిస్ స్టోన్ తో చర్మం మీద మసాజ్ చేయండి . చర్మం మీద ఏర్పడ్డ డార్క్ లైన్స్ నివారించాలంటే, అందుకు ముందుగా సోప్ వాటర్ లో ఫ్యూమిస్ స్టోన్ డిప్ చేసి, తర్వాత దీన్ని ఉపయోగించాలి.

10. స్ట్రెచ్ మార్క్స్ ను నివారించే ఫ్యూమిస్ స్టోన్:
శరీరం మీద ఏర్పడ్డ స్ట్రెచ్ మార్క్ ను చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. స్నానం చేసిన తర్వాత ఫ్యూమిస్ స్టోన్ తో చారలున్న ప్రదేశంలో మర్దన లేదా మసాజ్ చేయాలి.



Click it and Unblock the Notifications