Latest Updates
-
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది!
వేసవికాలంలో కొబ్బరి నూనెను ఉపయోగించడానికి గల 12 కారణాలు
వేసవి కాలం మొదలైంది. వేసవిలో శరీరం చాలా త్వరగా డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. శరీరంలో నేచురల్ ఆయిల్ తగ్గిపోతుంది. అందువల్ల , మీ చర్మంను సాఫ్ట్ గా మరియు చూడటానికి అందంగా ఉంచుకోవడానికి కొబ్బరి నూనెను ఉపయోగించడం ఒక ఉత్తమ రెమెడీ. ఈ రెమెడీని ఈ వేసవికాలంలో ప్రయత్నించి చూడండి.
సహజంగా కొబ్బరి నూనెను చర్మానికి ఉపయోగించినప్పుడు చర్మ ఫ్రెష్ గా మరియు సాప్ట్ గా మారుతుంది. కొబ్బరినూనెలో ఉండే లక్షణాలు చర్మానికి చాలా ఉత్తమంగా పనిచేస్తాయి. చర్మంలో గొప్పగా మార్పులు తీసుకు రాగల గొప్ప గుణగణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
వేసవికాంలో స్నానం చేసి వెంటనే మీ చర్మానికి కొబ్బరి నూనెను అప్లై చేయడం ద్వారా మీరు ఫ్రెష్ గా ఫీలవుతారు. వేసవికాలంలో కొబ్బరి నూనెను చర్మానికి మరియు కేశాలకు ఎందుకు ఉపయోగించాలి? ఎలా ఉపయోగించాలి? అనే అంశాలు ఈ క్రింది విధంగా తెలుపబడినవి
మరో విషయం ఏంటంటే, ఈ కొబ్బరినూనెకు మీరు వేరే ఇతర పదర్థాలు మిక్స్ చేయాలనుకుంటే, మిక్స్ చేసిన తర్వాత స్కిన్ టెస్ట్ చేసి, ఎలాంటి హాని,లేదా ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారించుకొన్న తర్వాత ఉపయోగించాలి. READ MORE: కొబ్బరి నూనెను ఉపయోగించడానికి ఉత్తమ చిట్కాలు
మరి ఇంకా ఎందుకు ఆలస్యం? వేసవిలో కొబ్బరి నూనెను ఎలా ఉపయోగించుకోవాల తెలుసుకుందాం:

స్లాప్ ను సాప్ట్ ను చేస్తుంది:
తలకు కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల అది తలలోని చర్మాన్ని స్మూత్ చేస్తుంది. హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ చేస్తుంది దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది.

మాయిశ్చరైజింగ్
మీ శరీరానికి కొబ్బరి నూనెను మొత్తం శరీరానికి అప్లై చేసినప్పుడు, డ్రై మరియు దురద కలిగే స్కిన్ కు ఇది ఒక గొప్ప మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

కళ్ళకు ఫర్ఫెక్ట్ ఐ క్రీమ్:
కళ్ళక్రింద ఉన్న సున్నితమైన చర్మం డ్రైగా మరియు డార్క్ గా ఉన్నప్పుడు కొబ్బరి నూనెను అప్లై చేసి సున్నితంగా మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా ప్రతి రోజూ నిద్రించడానికి ముందు అప్లై చేయాలి

ఉత్తమ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది.
కొబ్బరి నూనెలో మూడు చెంచాల పంచదార మిక్స్ చేసి, చర్మానికి అప్లై చేసి బాడీ స్ర్కబ్ గా ఉపయోగించాలి . ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది . దాంతో చర్మం ప్రకాశవంతంగా కనబడుతుంది.

దంతాలను తెల్లగా మార్చుతుంది
కొబ్బరినూనె దంతాలకు అప్లై చేస్తే దంతాలు తెల్లగా మిళమిళ మెరుస్తాయి. ఒకటి లేదా రెండు చుక్కల కొబ్బరి నూనెను టూత్ పేస్ట్ మీద వేసి దంతాలను బ్రష్ చేస్తే దంతాలు తెల్లగా మెరుస్తుంటాయి.

మేకప్ తొలగిస్తుంది
రెగ్యులర్ గా మీరు మేకప్ వేసుకుంటుంటే, సాయంత్రం ఇంటికి చేరుకోగానికి మేకప్ ను చాలా సులభంగా కొబ్బరి నూనెతో తొలగించుకోవచ్చు. కొబ్బరి నూనెలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరియు మేకప్ తొలగించడానికి ఇది ఒక ఉత్తమ ఎంపిక.

షేవింగ్ ఆయిల్
వేసవికాలంలో కొబ్బరి నూనెను షేవింగ్ కు ఉపయోగించడానికి గల కారణం . ఇది షేవింగ్ తర్వాత, త్వరగా గడ్డ పెరగకుండా నివారిస్తుంది. షేవింగ్ చేసుకోవడానికి షేవింగ్ క్రీమ్ కు బదులుగా ఆయిల్ ను ఉపయోగించండి.

పాదాల పగుళ్ళను నివారిస్తుంది
పాదాల పగుళ్ళను నివారించుకోవడానికి కొబ్బరి నూనె గ్రేట్ గా సహాయపడుతుంది .ఈ నూనెను ప్రతి రోజూ రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే పాదాల పగుళ్ళు నివారించి చర్మం స్మూత్ గా మరియు సాఫ్ట్ గా మారుతుంది.

ప్రకాశవంతమైన చర్మం పొందడానికి
కొబ్బరి నూనె శరీరానికి అప్లై చేస్తే శరీరం సాఫ్ట్ గా ప్రకాశవంతంగా కనిపిస్తుంది . కొన్ని చుక్కల నూనెను మీరు స్నానం చేసే నీటిలో వేస్తే మంచి ఫలితం ఉంటుంది.

టాన్ తొలగించడానికి ఇది ఉత్తమమైనది
కొబ్బరినూనె కాలిన గాయాలకు అప్లౌ చేస్తారు మరియు సన్ టాన్ నివారించడానికి కూడా కొబ్బరి నూనెను అప్లై చేస్తే చర్మం తిరిగి ఓరిజినల్ కలర్ కు మార్పుతు చెందుతుంది.టాన్ నివారించుకోవడానికి కొబ్బరి నూనెలో కొద్దిగా టమోటో రసం మిక్స్ చేసి టాన్ ఏరియాలో అప్లై చేయాలి.

డ్రై స్కిన్ నివారించడానికి
వేసవికాలంలో కొబ్బరి నూనె ఉపయోగించడానికి ఒక ముఖ్య కారణం డ్రై స్కిన్ నివారిస్తుంది. దీన్ని మీరు నిద్రించడానికి ముందు ముఖానికి, శరీరానికి అప్లై చేస్తుం మంచి ఫలితం ఉంటుంది.

పెదాలకు మంచిది
వేసవి కాలంలో పెదాల పగుళ్ళు మరియు డ్రై లిప్ ను నివారించడానికి కొబ్బరినూనె గ్రేట్ గా సహాయపడుతుంది. లిప్ బామ్ కు బదులుగా కొబ్బరి నూనెను అప్లై చేసి ఫలితాన్ని మీరే గమనించండి.



Click it and Unblock the Notifications