Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మెంతులతో జుట్టు రాలటాన్ని అరికట్టండి!

ప్రయోజనాలు-
1. బట్టతలను, జుట్టు బలహీనతను, రాలటాన్ని అరికట్టటం చేస్తుంది. ఉడికించిన మెంతులను చక్కని పేస్ట్ లా చేయండి. ఆ పేస్టును జుట్టు కుదుళ్ళకు రాయండి. జుట్టుకు కావలసిన నికోటినిక్ యాసిడ్, ప్రొటీన్లను ఇది అందిస్తుంది.
2. మెంతి లోని లెసిధిన్ పొడిబారిన జుట్టును బలం చేస్తుంది. మరల జుట్టు వచ్చేట్లుగా కూడా చేస్తుంది.
ఎలా తయారు చేయాలి?
1. మెంతి గింజలను వేడి కొబ్బరినూనెలో ఒక రాత్రంతా నానపెట్టండి. మెత్తగా చేయండి. మరుసటి రోజు దానిని కొబ్బరి నూనెలో కలిపి జుట్టు కుదుళ్ళకు పట్టించి 5 నుండి 10 నిమిషాలు వుంచి తర్వాత వేడినీటితో కడగండి.
2. మెంతులను రాత్రంతా నీటిలో నానపెట్టండి. పెరుగు కలిపి జుట్టుకు, తలభాగానికి పట్టించండి. ఒక గంట తర్వాత నీటితో కడిగేయండి. దీనితో చుండ్రు, ఇతర జుట్టు సమస్యలు తీరతాయి.
3. మెంతిగింజలను షూఫ్లవర్ తో కలిపి మెత్తగా నూరిన పొడిని జుట్టుకు మాడుకు పట్టించి చల్లబరచుకోండి. జుట్టు రాలటం సమస్య తగ్గుతుంది.
ఈ రకంగా మన ఇంట్లోనే రెడీగా వున్న మెంతులతో సహజంగా మీ జుట్టు సమస్యలను నివారించుకోవచ్చు.



Click it and Unblock the Notifications