Latest Updates
-
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ..
దువ్వెనను శుభ్రంచేయ్యకపోతే...?
Hair Care
oi-Sivanjaneyulu

- మీ కేశాలకు ఉపయోగించే దువ్వెనలతో పాటు బ్రష్ లను వారానికోసారి శభ్రం చేసుకోవాలి.
- ఎవరికి వారు తమ జుత్తు సంరక్షణకు వేరు వేరు దువ్వెనులతో పాటు బ్రష్ లను ఉపయోగించటం మంచిది.
- దువ్వకున్న వెంటనే దువ్వెనలో చిక్కుకున్న వెంట్రకులను అలా వదిలేయకండి. వాటిని ఎప్పటికప్పుడు తొలగించండి.
- పాత టూత్ బ్రష్ లను పారేయకుండా దువ్వెనల శుభ్రతకు ఉపయోగిచండి.
- గోరువెచ్చని నీటిలో కొద్దిగా షాంపూను కలిపి ఆ నీటిలో దువ్వెనను నానబెట్టండి. కొద్ది నిమిషాలు తరువాత బ్రష్ తో శుభ్రం చేయండి.
- దువ్కెన పళ్లు ఏ మాత్రం వంకరైనట్లు లేదా అరిగినట్లు అనిపించినా మార్చేయండి.
Comments
English summary
How to Clean Hairbrushes and Combs | దువ్వెనను శుభ్రంచేయ్యకపోతే...?
Story first published: Sunday, September 25, 2011, 10:30 [IST]
Other articles published on Sep 25, 2011



Click it and Unblock the Notifications
