Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
వాలెంటైన్ డే కి హెన్నాతో సిల్కీసిల్కీ హెయిర్....

1. ఇక హెన్నా ఎందుకు ఉపయోగిస్తారంటే ముఖ్యంగా తలకు పెట్టుకోవటం వల్ల తలలోని చుండ్రుని, తెల్ల వెంట్రుకలను నివారిస్తుంది. ఇది కుదుళ్లను గట్టిపరుస్తుంది. దానివల్ల జుట్టు రాలదు. వెంట్రుకల చివర్లు చిట్లిపోకుండా చేస్తుంది. హెన్నాను కుదుళ్లకు పెట్టడం వల్ల మాడు పోటు, తలనొప్పి తగ్గడమే కాకుండా కళ్ళకు చాలా చలువ చేస్తుంది.
2. హెన్నా పెట్టు కోవడం వల్ల అంతక ముందు ఊడిపోయిన జుట్టు త్వరగా వుస్తుంది. అంతే కాకుండా వెంట్రుకల్ మంచి షైనింగ్ లో పట్టుకుచ్చులా పెరుగుతాయి. అదికంగా చిక్కుబడే కురులను మృదువుగా ఉంచుతుంది. ఇది కురులకు మంచి కండిషనర్. శరీరానికి హెన్నా కారణంగా ఎలాంటి హానీ జరగదు. శరీరంలో చర్మంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
3. ఇంట్లోనే హెన్నాతయారు చేసుకోవచ్చు..అందుకు కావలసినవి రెండుకప్పుల హెన్నాపౌడర్, ఒకనిమ్మకాయలోని సగభాగం నిమ్మరసం తీసుకోవాలి, మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, టీ డికాషన్ ఒక కప్పు, కోడిగుడ్డు తెల్ల సొనను ఒక ఇనుప బౌల్ లో తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
4. ఈ మిశ్రమాన్ని రాత్రంతా నాననివ్వాలి. మరుసటిరోజు ఉదయాన్నే తలకు బాగా పట్టించాలి. వెంట్రుకలను పాయలు పాయలుగా తీసుకొని వెంట్రుకల చివరి భాగం వరకు బాగా రాయాలి. ఇలా చేసి వెంట్రుకలను ముడిపెట్టి రెండు గంటలపాటు అలాగే ఉంచుకొని తర్వాత గోరు వెచ్చటి నీళ్ళతో తలను శుభ్రం చేసుకోవాలి. అవసరం అనిపిస్తే షాంపూ చేసుకోవాలి. కురులను బాగా ఆరనిస్తే ఆరోగ్యంగా మంచి షైనింగ్ తో మెరుస్తుంటాయి...



Click it and Unblock the Notifications
