Latest Updates
-
క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో.. -
కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో -
ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా.. -
ఇవేం లవ్ మ్యారేజ్ లు రా బాబోయ్: పెళ్లయిన ఏడాదికే ప్రియుడితో హోటల్ లో భర్తకు దొరికిన భార్య..వీడియో చూడండి -
ఒరేయ్ అబ్బాయిలు బంపరాఫర్...పెళ్లి కానోళ్లకు ఫ్రీగా ఫిన్లాండ్ వీసా, అక్కడోళ్లతో డేటింగ్..ఖర్చులన్నీ వాళ్లవే! -
పోషకాలు పుష్కలంగా, రుచి అత్యద్భుతంగా..సొరకాయ రొట్టెలు ఈజీగా చేసుకోండిలా -
విటమిన్ B12 లోపానికి చెక్, నరాల వీక్నెస్ తగ్గించే మేక లివర్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
రాగి జావ తాగుతున్నారా? ఈ నిజం తెలియకపోతే ఎంత తాగినా వేస్ట్! -
ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితికి ఇదే నిదర్శనం.. ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి ఎయిమ్స్ డైరెక్టర్! -
మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా..
తలస్నానం తర్వాత, జుట్టుకు తీసుకోవల్సిన జాగ్రత్తలు
సున్నితమైన, సిల్కీ హెయిర్ ని ఎవరైనా ప్రశంసిస్తారు - కానీ ఇది స్వేచ్చగా ఉండే జుట్టు లా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి.
మీరు అటూఇటూ తిరుగుతూన్నపుడు ఎందుకు మీ జుట్టు కుచ్చు మీరు కోరుకున్నట్లు తిరగదు, అంటే దీనర్ధం మీరు మీ జుట్టుకు సరైన వాటికన్నా ఎక్కువ తప్పులకు పాల్పడి ఉంటారు!
తలస్నానం తరువాత సరైన శ్రద్ధ తీసుకోకపోతే సాధారణంగా జుట్టు రాలడం, పెచ్చులుగా ఉండడం, తెగిపోవడం, విరిగిపోవడం జరుగుతుంది. మీ జుట్టు కోల్పోకుండా రక్షించుకోండి, సమస్యాత్మక, జిడ్డుతో కూడిన జుట్టును నిరోధించండి.

గట్టిగా దువ్వకండి:
గట్టిగా దువ్వడం వల్ల జుట్టు రాలడం, తెగడం మొదలైనవి జరుగుతాయి. మీ జుట్టు తెగిపోకుండా ఉండడానికి, గట్టిగా దువ్వకండి ప్రత్యేకంగా తడి జుట్టుపై.

బ్లో తో జుట్టు ఆరబెట్టకండి:
బ్లో తో జుట్టు ఆరబెట్టడం నిజానికి వేడి గాలి విధానం ద్వారా నడుస్తుంది, ఇది నేరుగా మీ జుట్టు బైటి పొరను ప్రభావితం చేస్తుంది. ఈ చిట్కా మీ జుట్టుకు ప్రమాదం, దీనివల్ల పొడిబారి పోవడం, చుండ్రు ఏర్పడతాయి.

సరైన బ్రష్ ను ఉపయోగించండి:
మీ జుట్టుకి సరైన బ్రష్ ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. నైలాన్ లేదా ప్లాస్టిక్ తో చేసిన బ్రష్ ను వాడండి.

వెంటనే బైటికి వెళ్ళకండి:
రింగుల జుట్టు ఉన్నవారి, తలస్నానం చేసిన వెంటనే బైటికి వెళ్ళకండి.

చిక్కుతియ్యడానికి మీ వేళ్ళను ఉపయోగించండి:
తడి చుట్టు గందరగోళంగా ఉంటుంది, పోదిజుట్టు కంటే మూడురెట్లు బలహీనంగా ఉంటుంది - చిక్కును తొలగించడానికి మీ వేళ్ళను ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల మీ తలపై సహజంగా మసాజ్ చేయడానికి కూడా సహాయపడుతుంది, జుట్టు రాలడం కూడా తగ్గే అవకాశం ఉంది.

నూనె పెట్టకండి:
నూనెపెట్టడం చాలా హానికరం - కాలుష్యాన్ని, జీవనశైలిని పాడుచేస్తుంది. నూనె వల్ల జుట్టుకు మురికి పడుతుంది దీనివల్ల జుట్టు సమస్యలు వస్తాయి. మీకు ఇష్టమైతే, రాత్రిపూట నూనె పెట్టుకునే పొద్దునే తలస్నానం చేయండి. ఇది మీ జుట్టును ఆరోగ్యకరంగా, కాంతివంతంగా ఉంచుతుంది.

బిగుతు రబ్బరు బ్యాండ్లకు స్వస్తిచెప్పండి:
తడిజుట్టు బలహీనంగా ఉంటుంది; అందువల్ల మీ జుట్టును బిగి౦చకండి. దీనివల్ల కుదుళ్ళు బలహీనపడి, ఎక్కువగా జుట్టు రాలుతుంది.

జుట్టును అల్లుకోవద్దు:
బిగించడం వలె, మీ తడి జుట్టును అల్లకండి. ఇది సహజంగా, త్వరగా జుట్టు ఆరకుండా నిరోధిస్తుంది.

దువ్వెన ఉపయోగించొద్దు:
మీ తడి జుట్టుపై దువ్వెన ఉపయోగించే ముందు రెండుసార్లు ఆలోచించండి. సున్నిత-పళ్ళ దువ్వెన మీ జుట్టుని తెమ్పుతుంది. వెడల్పు-పళ్ళ దువ్వేనాను ఎంచుకోండి.

మసాజ్ చేయడం మానండి:
షాంపూ చేసిన తరువాత మసాజ్ చేయడం చాలా ప్రమాదం. అందువల్ల మీ జుట్టు తడిగా ఉన్నపుడు బలహీనంగా ఉంటుంది. శుభ్రమైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం జుట్టు ఆరేవరకు ఆగాలి.



Click it and Unblock the Notifications
