Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
డ్రై హెయిర్ నివారించే ఉత్తమ హోం మేడ్ చిట్కాలు
జుట్టు సంరక్షణ అనేది జుట్టు పొడవు, మందంను బట్టి కూడా ఉంటుంది. అలాగే మీకు పొడవుగా లేదా పొట్టిగా ఉన్నా, కర్లిగా ఉన్నా లేదా స్ట్రెయిట్ హెయిర్ ఐనా, ప్రతి యొక్క మహిళ యొక్క కళ వారి యొక్క జుట్టును స్మూత్ గా మరియు సిల్కీగా మరియు హెల్తీ హెయిర్ ను మెయింటైన్ చేయడం ఎలా అని?అయితే అనుకోకుండా అటువంటి హెయిర్ ను ప్రతి ఒక్కరూ ఆమె కానీ/అతను కానీ పొందలేరు. కాలుష్యం, వాతారణం, వాతావరణంలో తేమ, హీట్ స్టైలింగ్, అలాగే కెమికల్ ప్రొడక్ట్స్, మరియు బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ మరియు నేచురల్ ఆయిల్ ఉపయోగించకపోవడం వల్ల మీ జుట్టు డ్రైగా మరియు చిట్లినట్లుగా కనబడుతాయి.
మరియు అనారోగ్యకరమైన హెయిర్ నిర్వహణ వల్ల ఈ సమస్యలతో పాటు, చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం మరియు ఎక్కువగా జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ సమస్యలను నుండి బయటపడటానికి, మీరనుకున్నట్లు, మీ జుట్టు సాఫ్ట్ గా మరియు షైనీగా ఉంచుకోవడానికి అనేక ఎంపికలున్నాయి. కానీ మీరు వేలల్లో హెయిర్ స్పాలకు ఖర్చుచేయకుండానే, అటువంటి ఎఫెక్ట్ ను మీ జుట్టుకు నేచురల్ గా పొందాలంటే, ఈ క్రింది ఎఫెక్టివ్ పద్దతులను మహిళల కోసం ప్రత్యేకంగా ఇవ్వబడింది.
డ్రై హెయిర్ కోసం హోం మేడ్ హెయిర్ కేర్ టిప్స్

శెనగపిండితో ప్యాక్
డ్రై హెయిర్ నివారించడానికి ఇది ఒక ఎఫెక్టివ్ హోం మేడ్ చిట్కా. అందుకు ఒక కప్పు పచ్చిపాలు లేదా కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇందులో 3 చెంచాలా శెనగపిండి మిక్స్ చేసి, సున్నితమైన పేస్ట్ ను తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఈ చిట్కా మీద ఎక్కువ శ్రద్దపెట్టండి. ఇలా చేసుకొన్న తర్వాత 15నిముషాల తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి.

నూనెలు
డ్రై హెయిర్ కేర్ లో చాలా చిట్కాలు, ఎంపికలున్నాయి. ఒక పాతకాలపు చిట్కా మరియు ఎఫెక్టివ్ గా పనిచేసే చిట్కా, తలకు సరిగా నూనె పెట్టుకోవాలి.
అందులో బాదం నూనెను మరియు కొబ్బరి నూనెను రెండింటిని సమయంగా తీసుకొని మిక్స్ చేయాలి. దీనికి అరచెంచా ఆముదం నూనె మిక్స్ చేయాలి. వీటికి రోజ్మెరీ లేదా ల్యావెండర్ ఆయిల్ ను మిక్స్ చేసి గోరెవెచ్చగా చేసి మీ తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత మంచి షాంపుతో తలస్నాం చేసుకోవాలి. ఈ హాట్ ఆయిల్ మసాజ్ తలకు మంచి మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది మరియు ఇది తలకు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది . మరియు ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

తేనె
తేనె నేచురల్ పదర్థాలుంటాయి, ఇది జుట్టుకు కావల్సిన తేమను అందిస్తుంది. మీ పొడిబారిన మరియు చిట్లిన జుట్టుకు అద్బుతమైన మాయిశ్చరైజ్ ను అంధిస్తుంది.
రెండు కప్పులు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె మిక్స్ చేసి, తలారా పోసుకోవాలి.

ఎగ్ ప్యాక్
గుడ్డులో ఫ్యాట్ మరియు ప్రోటీనులు అధికంగా ఉన్నాయి. ఇందులో ఉండే తెల్లని పదార్థం నేచురల్ మాయిశ్చరైజ్ ను అందిస్తుంది మరియు ఎంజైమ్స్ ను తినేసేటటువంటి బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది . జుట్టులో అదనపు నూనెను తొలగిస్తుంది . ఇది పొడిబారిన మరియు చిట్లిన జుట్టును మాయిశ్చరైజ్ చేస్తుంది.
తలకు గుడ్డు మొత్తం మిశ్రాన్ని కేశాలకు పట్టించడం ద్వారా క్రీమీ ట్రెక్చర్ ను అందిస్తుంది .
ఒక గుడ్డు పచ్చ మరియు తెల్ల సొనకు తేనె మరియు పెరుగు మిక్స్ చేసి, మీ జుట్టు పొడవునా అప్లై చేయాలి. అరగంట తర్వాత వేడినీటితో స్నానం చేసుకోవాలి.

మోయేనైజ్ ప్యాక్
మొయోనైజ్ లో ఎల్ సిస్టైన్ ఒక పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉండి ఇది కేశాలను బలోపేతం చేస్తుంది, మంచి షైనింగ్ ను అంధిస్తుంది మరియు హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది. ఇది డ్యామేజ్ అయిన మరియు డ్రై హెయిర్ కు చాలా ప్రయోజనకరం.
ఒక కప్పు మొయోనైజ్ తీసుకొని తలకు బాగా పట్టించాలి. ముఖ్యంగా డ్యామేజ్ అయిన ప్రదేశంల ఎక్కువగా పట్టించాలి. తర్వాత షవర్ క్యాప్ ను జుట్టుకు కవర్ చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో షాంపు పెట్టి తలస్నానం చేసుకోవాలి.

బీర్
బీర్ లో మంచి కండీషన్ లక్షణాలు కలిగి ఉన్నాయి. డ్రై హెయిర్ కు మరియు డల్ హెయిర్ కు ఒక మంచి షైన్ ను అందిస్తుంది . మరియు వాల్యూమ్ ను అందిస్తుంది. ఈ బీర్ లోని బి కంటెంట్ మెరిసేటి మరియు సాఫ్ట్ హెయిర్ ను అంధిస్తుంది.
అరకప్పు బీర్ ను రెండు కప్పులు నీళ్ళలో మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. షాంపు పెట్టి తలస్నానం చేసిన తర్వాత బీర్ వాటర్ ను తలారా పోసుకోవాలి . తర్వాత తిరగి తలస్నానం చేయకూడదు. అలాగే ఉంచి, నేచురల్ తల మీద తడిని ఆర్పుకోవాలి

బేకింగ్ సోడా
బేకింగ్ సోడా తలలోని మలినాలను తొలగిస్తుంది మరియు అదనపు ఉత్పత్తులను నివారిస్తుంది. ఇది హెయిర్ క్యూటికల్స్ ను బ్లాక్ చేస్తుంది . మరియు ఇది తలమాడు మీద ఉత్పన్నం అయ్యే ఆయిల్ ను గ్రహిస్తుంది. దాంతో మీ జుట్టు మాయిశ్చరైజ్ గా ఉంటుంది.
అరకప్పు నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా మిక్స్ చేసి బాగా కరిగిన తర్వాత తలస్నానం చేసిన తర్వాత తలారా పోసుకోవాలి. అలాగే మీరు షాంపుతూ పాటు బేకింగ్ సోడాను కూడా మిక్స్ చేసుకోవచ్చు .

అవొకాడో మరియు కోకోనట్ ప్యాక్
అవొకాడోలో ఆయిల్ తలచర్మంలోని నూనెలను గ్రహించే శక్తిని కలిగి ఉంటాయి. ఇందులో మినిరల్స్, ప్రోటీన్స్ మరియు విటమిన్ ఎ, డి, ఇ, కె మరియు బి ఇది డ్రై మరియు డ్యామేజ్ హెయిర్ ను మర్మత్తు చేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది.
బాగా పండిన ఒక అవొకాడోను మెత్తగా చేసి అందులో అరకప్పు కోకోనట్ మిల్క్ మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 15నిముషాలు అలాగే ఉంచి , తర్వాత చల్లటి నీటితో షాంపు పెట్టి స్నానం చేసుకోవాలి. మీ జుట్టును సాఫ్ట్ గా మరియు స్మూత్ గా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసంఈ ఎఫెక్టివ్ మరియు సింపుల్ హెయిర్ ప్యాక్ ను ఉపయోగించండి.



Click it and Unblock the Notifications











