Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
కర్లీ హెయిర్ మెయింటైన్ చేయడానికి వెరీ సింపుల్ టిప్స్
ఒత్తైన , పొడవైన రింగుల జుట్టును మెయింటైన్ చేయాలంటే కొద్దిగా కష్టమైన పే. రింగు జుట్టు ఉండే వారు, ఆ జుట్టును సిల్కీగా, స్ట్రెయిట్ అండ్ సిల్కీ హెయిర్ మ్యానేజ్ చేయడం చాలా కష్టం.
రింగులు జుట్టు ఉన్నవారిలో కర్లీ హెయిర్ తో పాటు వివిధ రకాల సమస్యలు కూడా ఉంటాయి. రోజంతా ఈ జుట్టును మెయింటైన్ చేయడానికే సమయం సరిపోతుంది.
రింగురింగుల జుట్టు ఉన్నారిలో ఎప్పుడు చిక్కుగా, మ్యానేజ్ చేయడానికి కూడా సాధ్యంకానీ విధంగా చిక్కుబడటం, ముడులు, ఎప్పుడూ జుట్టు జిడ్డుగా ఉండటం ఇలా వివిధ రకాల సమస్యలతో బాధపడుతుంటారు .

అంతేకాదు ఉంగరాల జుట్టున్న ఉన్నవారు వివిధ రకాల హెయిర్ స్టైల్స్ ను ప్రయత్నించడానికి కూడా కుదురదు. కర్లీ హెయిర్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టం. ట్రెండీగా కొత్త హెయిర్ స్టైల్ ను నిర్వహించడానికి కూడా కుదరదు.
ఉంగరాల జుట్టును వారికి నచ్చిన రీతిలో మార్చుకోవడానికి అనవసరమైన ఖర్చుతో పాటు, సమయం, శ్రమ అన్నీ వ్రుదా అవుతాయి. హీట్ స్ట్రెటనింగ్, లేదా కెమికల్ స్ట్రెయిటనింగ్ పద్దతులతో కర్లీహెయిర్ ను డ్యామేజ్ చేస్తుంది. హెయిర్ ఫాల్ కు గురిచేస్తుంది, డ్రైనెస్ మరియు జుట్టు చిట్లడానికి కారణమవుతుంది.
కాబట్టి, ఉంగరాల జుట్టు ఉన్నవారు, ఉన్న జుట్టును మంచిగా మెయింటైన్ చేస్తూ, ఉన్నవాటితో సంత్రుప్తి పడాలి. ఉన్న జుట్టును కాపాడుకోవడానికి అందంగా మెయింటైన్ చేయడానికి కొన్ని సింపుల్ టిప్స్

టిప్ # 1 స్మూత్ హెయిర్ బ్రష్ లకు బదులుగా వెడల్పు పళ్ళు ఉన్న దువ్వెనతో జుట్టును దువ్వుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ముడులు పడకుండా ఉంటుంది . సులభమైన పద్దతి. హెయిర్ బ్రేక్ కాకుండా నివారిస్తుంది.

టిప్ #2 జుట్టుకు బ్రష్ చేసేటప్పుడు క్రింది నుండి పైకి బ్రష్ చేయాలి, ఈ చిట్కాతో ప్రారంభించండి , అలాగే పైకి దువ్వుకోవాలి, ఈ చిట్కాల వల్ల ఎక్కువ ముడులను సులభంగా తొలగిస్తుంది.

టిప్ #3 జుట్టుకు కండీషన్ చేసినప్పుడు, కండీనషర్ మొదట అప్లై చేయాలి. తర్వాత షవర్ క్యాప్ పెట్టుకోవాలి, తర్వాత హాట్ వాటర్ తో తలస్నానం చేయాలి, . కొన్ని నిముషాలు అలాగే వదిలేసి . హాట్ వాటర్ తో స్టీమ్ చేయాలి . ఇలా చేయడం వల్ల కండీషనర్ ను చాలా ఎఫెక్టివ్ గా గ్రహిస్తుంది.

టిప్ # 4 కండీషనర్ అప్లై చేసిన వెంటనే జుట్టును దువ్వుకోవచ్చు. తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే జుట్టు చిక్కుబడటాన్ని , డ్రైగా మారకుండా నివారించుకోవచ్చు.

టిప్ # 5 జుట్టుకున్న కండీషనర్ ను పూర్తిగా కడిగేయకుండా , కర్లీ హెయిర్ కు ఎక్కువ మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి , తలలో కొద్దిగా కండిషనర్ అలాగే ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుంది.

రెగ్యులర్ గా ఉపయోగించే మాయిశ్చరైజర్ ను ఉపయోగించే కండీషనర్ అప్లై చేసుకోవచ్చు, తలస్నానం చేసిన తర్వాత చిక్కు వదలించుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.
రన్నింగ్ లేదా జిమ్ కు వెల్లేవారు, తలస్నానానికి ముందు, డీప్ గా కండీషనర్ అప్లై చేయాలి. శరీరంలో ఉత్పత్తి అయిన వేడి, చెమటలు, మరింత బెటర్ గా గ్రహించడానికి సహాయపడుతుంది, జుట్టు మరింత ఎక్కువుగా మ్యానేజ్ చేయడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications