Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
జుట్టు రాలడానికి మీకు తెలియని షాకింగ్ రీజన్స్
హెయిర్ ఫాల్ సమస్యతో మీరు బాధపడుతున్నారా ? తలలో దువ్వెన పెట్టగానే.. జుట్టు కుచ్చులుగా ఊడిపోతోందా ? దీంతో తల దువ్వడానికి కూడా ఆలోచిస్తున్నారా ? అయితే ఇకపై టెన్షన్ పడాల్సిన అవసరం. మీ జుట్టు రాలడానికి కారణాలు తెలుసుకుంటే.. సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు.
జుట్టు రాలడానికి కారణాలు తెలుసుకోవడం చాలా అవసరం. హెల్తీ హెయిర్ ఉంటే ఓవరాల్ లుక్ అమేజింగ్ గా ఉంటుంది. పలుచటి జుట్టు ఉండే.. ఓల్డర్ గా కనిపిస్తారు. అన్ హెల్తీ లుక్ పొందుతారు. ఎప్పుడైతే జుట్టు రాలే సమస్యను ఫేస్ చేస్తున్నారు.. వెంటనే సమస్యకు కారణం తెలుసుకోవాలి.
అసమతుల్య ఆహారం, కాలుష్యం, జుట్టు సంరక్షణ గురించి పట్టించుకోకపోవడం, అనారోగ్యం జుట్టు రాలడానికి కారణమవుతుంది. కానీ.. దీనికి అసలు కారణాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి.

యాక్సిడెంట్
యాక్సిడెంట్, ఇష్టమైనవాళ్లు చనిపోవడం వంటి కారణాలు, గతంలో జరిగిన సంఘటనలు డిప్రెషన్, హెయిర్ ఫాల్ కి కారణమవుతాయి.

విటమిన్ ఏ
రెగ్యులర్ గా విటమిన్ ఏ తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనమవుతాయి. కారణంగా హెయిర్ ఫాల్ కి కారణమవుతాయి.

ప్రొటీన్ తగ్గడం
ముఖ్యమైన ఫోషకాలు ఆరోగ్యకరమైన జుట్టుకి చాలా అవసరం. జుట్టు ఆరోగ్యానికి ప్రొటీన్ చాలా అవసరం. ప్రొటీన్స్ తగ్గడం వల్ల.. జుట్టు రాలడానికి కారణమవుతాయి.

వారసత్వంగా
కొన్నిసార్లు జుట్టు రాలడానికి వారసత్వ కారణాలు కూడా కారణమవుతాయి. తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ కి బట్టతల ఉంటే.. మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురయ్యే అవకాశం ఉంది.

హఠాత్తుగా బరువు తగ్గడం
ఎక్కువగా డైట్ ఫాలో అవడం వల్ల హఠాత్తుగా కొన్ని రోజుల్లోనే బరువు తగ్గడం వల్ల జుట్టు బలహీనమై.. జుట్టు రాలడానికి కారణమవుతుంది.

దీర్ఘకాలికంగా జ్వరం
వైరల్ ఫీవర్, ఫీవర్ వంటి వాటి సమస్యలు దీర్ఘకాలంగా ఉండటం, 15 రోజులపాటు జ్వరంతో బాధపడితే.. జుట్టు రాలడానికి కారణమవుతుంది.

బర్త్ కంట్రోల్ పిల్స్
చాలా సార్లు మహిళలు చాలా బర్త్ కంట్రోల్ పిల్స్ ఎక్కువగా వాడటం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణంగా.. శరీరంలో జుట్టు రాలడానికి కారణమవుతుంది.



Click it and Unblock the Notifications
