Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.!
జుట్టు రాలడాన్ని వంద శాతం తగ్గించే.. అమేజింగ్ సొల్యూషన్..!
జుట్టు రాలడాన్ని వంద శాతం తగ్గిస్తుంది అంటే.. కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజమే.. ఈ న్యాచురల్ రెమిడీ.. మీ జుట్టు రాలడాన్ని ఎఫెక్టివ్ అరికడుతుంది. ప్రస్తుత రోజుల్లో వయసు, జెండర్ తో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరూ హెయిర్ లాస్ సమస్యతో బాధపడుతున్నారు.
ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం దొరికింది. అందుకోసం.. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. న్యాచురల్ గా.. చాలా ఎఫెక్టివ్ గా జుట్టు రాలడాన్ని అరికట్టే అద్భుత ఔషధం జామాకులు. జామ ఆకుల్లో దాగున్న ఔషధ గుణాలు, బ్యూటి బెన్ఫిట్స్ జుట్టు రాలడాన్ని వేగంగా తగ్గించడమే కాకుండా.. జుట్టు రీగ్రోత్ కి సహాయపడతాయి.

సైంటిస్ట్ ల ప్రకారం, జామ ఆకులు.. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి న్యాచురల్ సొల్యూషన్. అలాగ జుట్టు మళ్లీ పెరగడానికి ఇందులో ఉండే.. విటమిన్ బి సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు విటమిన్ బి చాలా అవసరం. అలాగే.. డెంగ్యూతో బాధపడేవాళ్లలో ప్లేట్ లెట్స్ పెంచడంలోనూ.. జామాకులు సహాయపడతాయి.

గుప్పెడు జామాకులు తీసుకుని.. నీటిలో 20నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత.. ఆ మిశ్రమంతో స్కాల్ప్ ని మసాజ్ చేయాలి. కొన్ని గంటల తర్వాత.. మామూలుగా జుట్టుని శుభ్రం చేసుకోవాలి. ఇలా రాత్రి పడుకోవడానికి ముందు మసాజ్ చేసుకుని ఉదయం శుభ్రం చేసుకుంటే.. మెరుగైన ఫలితాలు పొందుతారు. ఈ మిశ్రమాన్ని జుట్టు శుభ్రం చేసుకున్న తర్వాత కూడా అప్లై చేయవచ్చు.

ఈ జామ ఆకుల సొల్యూషన్ ఖచ్చితంగా మీ జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది. రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టుకుదుళ్లు బలపడి.. జుట్టు మళ్లీ పెరగడానికి సహాయపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ టెక్నిక్ ని ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications