Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
కోడిగుడ్డు, పెరుగు - చుండ్రు లేకుండా, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి
చుండ్రు లేదా దురద, మాడుపై తెల్లని పొరలు వంటివి జుట్టు ఎదుర్కోవడానికి కష్టతరమైన సమస్యలలో ఒకటి. ఇది కౌమారదశలో ప్రారంభం కావొచ్చు, అపుడే యవ్వనంలోకి అడుగు పెట్టినపుడు, కానీ, దానికి చికిత్స చేయకపోతే, అది వా
చుండ్రు లేదా దురద, మాడుపై తెల్లని పొరలు వంటివి జుట్టు ఎదుర్కోవడానికి కష్టతరమైన సమస్యలలో ఒకటి. ఇది కౌమారదశలో ప్రారంభం కావొచ్చు, అపుడే యవ్వనంలోకి అడుగు పెట్టినపుడు, కానీ, దానికి చికిత్స చేయకపోతే, అది వారి మొత్తం జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు.
జుట్టులోని ఈ రాక్షస సమస్యను పోగొట్టడానికి చేసే ప్రయత్నంలో, ప్రజలు గాఢమైన, రసాయనాలతో కూడిన షాంపూలు, ఇతర జుట్టు సంరక్షణా ఉత్పత్తులను అన్నిటినీ ప్రయత్నిస్తారు, ఇవి కేవలం సమస్యను మరింత ఎక్కువ చేస్తాయి.

కోడిగ్గుడి, పెరుగు హెయిర్ మాస్క్, చుండ్రు కు హెయిర్ మాస్క్
ఎవరైనా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి అంటే ఎలా? తేలిక, మూలాల లోకి వెళ్ళడమే, నిజంగా కాదు, సిల్లీ!
ఎవరైనా కొద్ది పరిసోధనలోకి వెళితే, చుండ్రు అనేది అనేక కారణాల వల్ల రావొచ్చు అని రోజువౌతుంది. ఎక్కువ షాంపూ చేయడం వల్ల కొందరికి మాడుపై దురద వస్తుంది, కొంతమందికి ఎపిడర్మల్ పోర తెల్లని పొరలాగా వచ్చి మాడు డ్రై గా కూడా ఉంటుంది, వివిధ ఉత్పత్తుల సున్నితత్వం కారణంగా కొంతమందికి చుండ్రు వస్తుంది.
ఇది ఈస్ట్ లా ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా, ఇలాంటి కేసులలో, అత్యవసర వైద్యం మాత్రమే ముఖ్యమైన పరిష్కారం.
అయితే, మాడు డ్రై గా ఉండడం అనేది చుండ్రుకు అత్యంత సాధారణ కారణాలలో ఒకటి, దీన్ని ఈ తేలికైన ఇంటి వైద్యంతో నయం చేసుకోవచ్చు. కోడిగుడ్డు, పెరుగు ఉపయోగించి యాంటీ-డాన్డ్రఫ్ హెయిర్ మాస్క్ గురించి మరిన్ని విషయాలు చదివి తెలుసుకోండి.

కావాల్సిన పదార్ధాలు:
1 కప్పు మామూలు పెరుగు
1 పచ్చి గుడ్డు

తయారీ విధానం:
ఏ)కోడిగుడ్డు, పెరుగు కలిపి బాగా కలిసేవరకు బ్లెండ్ చేయండి.
బి)ఈ మిశ్రమాన్ని మాడు మొత్తం పట్టించి, ఎక్కువ ప్రభావవంతమైన ప్రదేశంలో బాగా మర్దనా చేయండి. ఈ మాస్క్ ని కనీసం అరగంట పాటు వదిలేయండి.
సి)తేలికపాటి షాంపూ తో కడిగేయండి.
డి)ఫలితాలు కనిపించే వరకు వారానికి ఒకసారి ఈ పద్ధతిని అనుసరించండి.
ఇది ఎలా సహాయపడుతుంది
ఏ)సహజ ప్రోటీన్లు అధికంగా ఉన్న గుడ్డు బలపడి జుట్టును బలపడేట్టు చేస్తుంది. ప్రతిరోజూ దీన్ని వాడితే జుట్టు రాలడం తగ్గుతుంది.
బి)పెరుగులో ఉండే సహజ పాల కొవ్వు మాడును తేమగా ఉంచి, దురద తగ్గడానికి సహాయపడుతుంది.
సి)పెరుగులో సహజంగా యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి, ఇది మాడుపై ఉన్న పొడిబారడం, దురద లేదా పొరలు వంటి వాటికి కారణమయ్యే ఎటువంటి ఎగ్జిమా నైనా చికిత్స చేయడానికి సహాయపడుతుంది.
మరిన్ని సూచనలు

a)మిరియాలు:
నల్ల మిరియాలలో సహజంగా యాంటీ-ఫంగల్ ఉంది, ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ కి వ్యతిరేకంగా పనిచేసే శక్తివంతమైన నివారణ. కోడిగుడ్డు, చుండ్రు కోసం హెయిర్ మాస్క్ కి ఒక టీస్పూన్ మిరియాల పొడి తో కలిపి ఉపయోగించాలి, ఇది చుండ్రుకు కారణమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ పై కూడా పనిచేస్తుంది.

b)మెంతులు:
చుండ్రు ఒంటరిగా ఉండదు - ఇది ఎప్పుడూ కొన్ని ఇతర జుట్టు సమస్యలను కూడా తీసుకొస్తుంది, అంత్యంత సాధరనమైనది జుట్టు ఊడడం. ఈ హెయిర్ మాస్క్ తోపాటు ఒక టీస్పూన్ మెంతులు నానపెట్టి బ్లెండ్ చేయండి, ఈ హెయిర్ మాస్క్ కొన్ని రోజుల తరువాత జుట్టు ఊడడాన్ని కూడా నివారిస్తుంది.

c)నిమ్మరసం:
మీ జుట్టుపై మిగిలిన గుడ్డు వాసన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, దాన్ని అప్లై చేసే ముందు ఆ హెయిర్ మాస్క్ కి ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని కలపండి. నిమ్మరసంలో కూడా శక్తివంతమైన శిలీంధ్రాలు ఉంటాయి కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా ఆపేస్తుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు

a)విశ్రాంతిని ఇవ్వాలి:
హెయిర్ పాక్స్, ముఖ్యంగా ఇంట్లో తయారుచేసిన నివారణలు, మాడుపై పనిచేయడానికి సమయం పడుతుంది. మీకు గత కొంతకాలంగా చుండ్రు లేదా ఇతర మాడు సమస్యలతో బాధపడుతుంటే, ఈ పాక్ పనిచేయడానికి కూడా అంతే ఎక్కువ సమయం పడుతుంది. మంచి ఫలితాల కోసం, పెరుగు ప్రధాన హెయిర్ మాస్క్ లను తీసుకుని వాటిని కడిగే ముందు కనీసం 30 నిమిషాల పాటు విశ్రాంతిని ఇవ్వాలి.

b)తేలికైన ఉత్పత్తులను ఉపయోగించాలి:
సరైన షాంపూను ఎంచుకోవడంవల్ల చుండ్రు సమస్యల మధ్య ఉన్న అన్ని భేదాలూ తొలగి పోతాయి, తిరిగి తిరస్కరించేవి కూడా ఒకటి ఉంటుంది.
చుండ్రు తో బాధపడుతున్నపుడు ఎల్లపుడూ తేలికైన షాంపూ లు మాత్రమే వాడాలి; యాంటీ-డాన్డ్రఫ్ షాంపూ లలో చాలా గాఢత కలిగిన రసాయనాలను ఉపయోగిస్తారు, వాటి పై ఆధారపడి జుట్టు ఉంటుంది, అది తలలోని మొత్తం ఆరోగ్యం పై నెమ్మదిగా విషం లాగా పనిచేస్తుంది.

c)నీరు, నీరు, నీరు:
జుట్టును, తలను శుభ్రం చేయడానికి తగినంత నీటిని వాడక పోవడ౦ వల్ల అనేక మాడు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. షాంపూ లు, ఇతర ఉత్పత్తులు శుభ్రం చేసిన తరువాత కూడా మాడుపై పొరల్లాగా వచ్చి డ్రై అయిపోతుంది. షాంపూ లేదా ఇతర జుట్టు సంరక్షణా ఉత్పత్తులను కడిగేటపుడు సరిపడా నీరు ఉపయోగించండి. దురదతో కూడిన సమస్యను పోగొట్టుకోవడానికి షాంపూ ను సరిగా కడగట౦ ఒకటే తేలికైన మార్గం కాదు, చివరికి అది కొంతకూడా మిగిలి ఉండకూడదు.

d)నిదానంగా తీసుకోండి:
ఇంట్లో తయారుచేసిన నివారణలను ఉపయోగించేటపుడు తగినంత సమయ౦ తీసుకోండి. సరైన పదార్ధాలు ఎంచుకోవడం ఎంత ముఖ్యమో మాడుపై ఆ ఉత్పత్తులతో మర్దనా చేయడం కూడా అంతే ముఖ్యం. ఒకవైపు కోడిగుడ్డు, పెరుగు కలిపిన హెయిర్ మాస్క్ ని మందమైన పొరగా వేసి, మాడుపై మర్దనా చేయండి, ఆ తరువాత అవసరమైతే మరో పొరను కూడా అప్లై చేయండి.

e)అది అలాగే ఉంచండి:
చాలామంది ఇంట్లో తయారుచేసిన నివారనలను ఒకసారి లేదా రెండుసార్లు వాడిన తరువాత చాలా సమయం తీసుకుంటుందని పక్కన పడేస్తారు. మంచి ఫలితాల కోసం, ఈ హెయిర్ మాస్క్ ని వారానికి ఒకసారి ఉపయోగించాలి, మొత్తం చుండ్రు పోయేంత వరకు దీన్ని కొనసాగించాలి. మధ్యలో ఈ చికిత్సను ఆపేస్తే దీని ఫలిత౦ తీవ్రతరమౌతుంది.

f)వైద్యుని వద్దకు వెళ్ళడం:
ఏవీ పనిచేయకపోతే, మీ మాడుపై దురదకు ఖచ్చితమైన కారణం ఏమిటో ట్రైకాలజిస్ట్ ని అడిగి తెలుసుకోండి. ఒకవేళ మాడు పై ఎగ్జిమా, సోరియాసిస్ లేదా ఇతర ఫంగల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే, మీరు ఇంట్లో ఏదైనా ప్రయత్నించే ముందు డాక్టర్ ని సంప్రదించండి. గుర్తుంచుకోండి, ముందు సమస్యకు మూలం వెతకాలి.

g)ఎక్కువ కష్టం అనుకోకండి:
ప్రజలు తరచూ ఒక చిన్న మాడు ఇన్ఫెక్షన్ ను వాళ్ళ సామర్ధ్యానికి ఒక ప్రశ్నగా భావిస్తారు; టెలివిజన్ లో వచ్చే యాంటీ-డాన్డ్రఫ్ ప్రకటనలు కూడా వీరి దుఖానికి జోడించబడతాయి! కాబట్టి, దీన్ని మీ ఆత్మ గౌరవానికి సమస్యగా చేయకండి. చుండ్రు ఎప్పుడూ ఆరోగ్య సంబంధిత సమస్య కాదు. ఇది ఒక ఇన్ఫెక్షన్ లాంటిది, దీనికి సరైన చికిత్స అవసరం!



Click it and Unblock the Notifications