Latest Updates
-
క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో.. -
కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో -
ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా.. -
ఇవేం లవ్ మ్యారేజ్ లు రా బాబోయ్: పెళ్లయిన ఏడాదికే ప్రియుడితో హోటల్ లో భర్తకు దొరికిన భార్య..వీడియో చూడండి -
ఒరేయ్ అబ్బాయిలు బంపరాఫర్...పెళ్లి కానోళ్లకు ఫ్రీగా ఫిన్లాండ్ వీసా, అక్కడోళ్లతో డేటింగ్..ఖర్చులన్నీ వాళ్లవే! -
పోషకాలు పుష్కలంగా, రుచి అత్యద్భుతంగా..సొరకాయ రొట్టెలు ఈజీగా చేసుకోండిలా -
విటమిన్ B12 లోపానికి చెక్, నరాల వీక్నెస్ తగ్గించే మేక లివర్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
రాగి జావ తాగుతున్నారా? ఈ నిజం తెలియకపోతే ఎంత తాగినా వేస్ట్! -
ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితికి ఇదే నిదర్శనం.. ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి ఎయిమ్స్ డైరెక్టర్! -
మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా..
జుట్టు వెనక్కి దువ్వుతున్నారా.. అయితే ఇప్పుడే ఆపేయండి, లేకపోతే ఎన్నో జుట్టు సమస్యలు ఎదుర్కోవాల్సిందే
బ్యాక్ కోంబింగ్ జుట్టును తీవ్రంగా దెబ్బతీస్తుంది. వెనక్కి దువ్వడం వల్ల ఎలాంటి జుట్టు సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Hair Care
oi-Pavan Ch
By Pavan Ch
అందమైన కురులు కావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. పొడుగ్గా, లావుగా, బ్లాక్ కలర్, సిల్కీ హెయిర్ కోసం చాలా మంది తాపత్రయపడతారు. రకరకాల షాంపూలు, హెయిర్ ఆయిల్స్, మాయిశ్చరైజింగ్ క్రీములు లాంటివి వాడుతుంటారు. అయితే జుట్టును దువ్వుకోవడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుందని ఎంత మందికి తెలుసు. జుట్టు ఎటుపడితే అటు కోంబింగ్ చేయడం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి.

బ్యాక్ కోంబింగ్ జుట్టును తీవ్రంగా దెబ్బతీస్తుంది. వెనక్కి దువ్వడం వల్ల ఎలాంటి జుట్టు సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Comments
English summary



Click it and Unblock the Notifications
