Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
నలభై దాటినా.. చెక్కుచెదరని అందం మీ సొంతం..!!

స్నానానికి కానీ, ముఖం కడుక్కునేందుకు కానీ వేడినీటిని లేదా మరీ చల్లటి నీటిని వాడకూడదు. సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని లేదా గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. ప్రతి రోజు ముఖానికి, మెడకు, చేతులకు.. కాలాన్ని బట్టి కోల్డ్ క్రీమ్ లేదా పేట్రోలియం జెల్లీ రాయాలి. మేకప్‌ను వీలైనంత తగ్గంచి.. ముఖాన్ని సహజత్వానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి.
ఇక ప్యాక్‌ల విషయానికి వస్తే, ఆలీవ్ ఆయిల్, ఆముదం, ఆల్మండ్ ఆయిల్, బేబీ ఆయిల్‌లను సమపాళ్లలో తీసుకుని ఒక గిన్నెలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు అరగంట సేపు ఒంటికి పట్టించి ఆ తరువాత స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా, ముడతలు పడకుండా ఉంటుంది. స్నానం పూర్తి అయిన తరువాత మాయిశ్చరైజర్ వాడండి. హెయిర్ స్టైల్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. యూత్‌ను ఫాలో అవడం ఫ్యాషన్ అనుకోవద్దు. పెద్దరికాన్ని ఆహ్వానిస్తూనే మీకంటూ ఓ స్టైల్ ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకోండి.



Click it and Unblock the Notifications
