Latest Updates
-
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్!
మీకు సరి ‘జోడు’ ఏలా ఉండాలంటే..

వాటి సెలక్షన్ ఉండాలి.
గుండ్రటి ముఖం: బాగా గుండ్రంగా ఉన్న ముఖం సన్నగా, పొడవుగా కనబడాలంటే మొనతేలిన వెడల్పు తక్కువ ఫ్రేమ్ ఉన్న కళ్ళజోడును ధరించాలి .
కోల ముఖం: చక్కటి ముఖమంటే కోలముఖమే అంటారు కదా. ఈ ముఖం ఉన్నవాళ్లు ఎలాంటి ఫ్రేమ్ ఉన్న కళ్ళజోడునైనా పెట్టుకోవచ్చు. అయితే వీరు కోలగా ఉన్న ఫ్రేమును వాడకపోవడమే మంచిది.
గుండ్రటి ముఖం కలవారు : బాగా గుండ్రంగా ఉన్న ముఖం సన్నగా, పొడవుగా కనబడాలంటే మొనతేలిన వెడల్పు తక్కువ ఫ్రేమ్ ఉన్న కళ్ల జోడును ధరించాలి.
కోల ముఖం కలవారు : చక్కటి ముఖమంటు కోల ముఖమే అంటారు. ఈ ముఖం ఉన్నవాళ్లు ఎలాంటి ఫ్రేమ్ ఉన్న కళ్ల జోడునైనా పెట్టుకోవచ్చు. అయితే వీరు కోలగా ఉన్న ఫ్రేమ్‌ను వాడకపోవడం మంచింది.
దీర్ఘచతురాకారపు ముఖం : ఇలాంటి ముఖం ఉన్న వారు చిన్నగా మరింత, చక్కగా కనబడాలంటే దీర్ఘచతురస్ర లేదా చదరపు ఫ్రేమ్ కళ్లజోడును ఎంచుకోవాలి.
చదరపు ముఖం : ఇటువంటి ముఖాకృతి కలవారు తమ ముఖం పొడవుగా కనబడాలంటే వెడల్పు తక్కువ, కోలగా చిన్నగా ఉన్న ఫ్రేమ్ కళ్లజోడును ధరించాలి.
వజ్రాకృతి : వజ్రాకృతి ఆకారంలో ముఖాన్ని కలిగి ఉండేవారు చాలా అరుడు. వీరికి రిమ్ లెస్ ఫ్రేములు, లేదా కోలగా ఉండే ఫ్రేములు బావుంటాయి.



Click it and Unblock the Notifications
