Latest Updates
-
వాట్సాప్ లో Hmm మెసేజ్ పంపుతున్నారా? మగాళ్లు Hmm అంటే ఆడవాళ్లకు ఎందుకంత కోపం? -
రొమాంటిక్ రిలేషన్‌కి జూన్ థియరీ.. అసలేంటీ ప్రేమ సిద్ధాంతం.. ఎలా వర్కౌట్ అవుతుంది.! -
ఉద్యోగం వదిలేయాలనిపిస్తోందా? ఆఫీస్ ఒత్తిడిని జయించి స్వేచ్ఛగా బతకడం ఎలాగో తెలుసా? -
కొత్త భాగస్వామితో మాజీ లవర్.. సోషల్ మీడియాను జల్లెడ పట్టేస్తున్నారా.? -
కలలో పాము కనిపిస్తే ఏమి అర్థం? శాస్త్రాలు, స్వప్న శాస్త్రం చెప్పే ఆశ్చర్యకర సంకేతాలు ఇవే! -
అటుకుల పకోడి ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేస్తే బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. -
గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే.. ప్రొటీన్‌తో కాలేయం దెబ్బతింటుందా.. షాకింగ్ వాస్తవాలు.! -
ప్రొటీన్ల పవర్ హౌస్..ఆశ్చర్యపరిచే పనస గింజల ఆరోగ్య రహస్యాలు! -
నిద్ర లేవగానే ఒళ్లంతా నొప్పులుగా ఉంటుందా?.. ఈ చిన్న పొరపాట్లే పెద్ద కారణాలు.! -
హెయిర్ స్ట్రెయిటెనింగ్ లేదా స్మూతింగ్.. మీ కురుల సౌందర్యానికి ఏది బెస్ట్.!
ఈ ‘కళ్లద్దాలను’ తుడుచుకోనవసరం లేదు..?
Make Up
oi-Sivanjaneyulu

కళ్లజోడుపై నీటి ఆవిరి, దుమ్ము చేరగానే వాటిని అక్కడే పేరుకుపోకుండా అద్దాలపై ఉండే పూత ఎప్పటికప్పుడు శుభ్రంచేస్తుంది. ఈ అద్దాలు వంటచేసేవారికి, వైద్యులు, క్రీడాకారులు తదితరులకు బాగా ప్రయోజనకరంగా ఉంటాయని వీటిని డిజైన్ చేసిన ఫ్రెంచ్ సంస్థ 'ఎసిలార్' వెల్లడించింది. వివిధ పరిసరాల్లో వీలైనంత వరకు స్పష్టంగా చూసేందుకు ఉపయోగపడే కళ్లద్దాలను రూపొందించాలన్న లక్ష్యంతో వీటిని తయారుచేసినట్లు తెలిపారు. వారానికి ఒకసారి కళ్లజోడుపై ఓ ప్రత్యేక రసాయనాన్ని పిచికారీ చేస్తే చాలు అద్దాలపై పూత సమర్థంగా పనిచేస్తుందని, అద్దాల రకాన్ని బట్టి ఒక్కో కళ్లజోడు ధర 200 పౌండ్ల(రూ.16,299)వరకు ఉంటుందని పేర్కొన్నారు.
Comments
English summary
Fog Free Eyeglasses | ఈ ‘కళ్లద్దాలను’ తుడుచుకోనవసరం లేదు..?
Story first published: Friday, December 2, 2011, 12:53 [IST]
Other articles published on Dec 2, 2011



Click it and Unblock the Notifications