Latest Updates
-
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.! -
ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు!
గంధం ముఖానికి రాసుకోవచ్చా..?
Make Up
oi-Sivanjaneyulu

- కంటి కింద చారల సమస్యతో భాదపడుతన్న వారు గంధాన్ని అరగదీసి సమస్య భాగంలో రాస్తే చారలు మటుమయావుతాయట.
- ముఖ్యంగా చందనంతో తయారైన సబ్బులు, పౌడర్లను వాడితే చర్మం మరింత కాంతివంతమవుతుందట.
- చర్మం పై పేళుళ్లు, వివిధ పొక్కులు వ్యాపించిన సందర్భంలో గంధాన్ని రాసుకోవటం వల్ల ఉపశమనం లభిస్తుంది.
- మంచి గంధాన్ని రోజుకు రెండుసార్లు ముఖానికి రాసుకుంటే మొటిమల సమస్యను నివారించవచ్చు.
- స్నానం చేసే నీటిలో 6 నుంచి 8 చుక్కుల గంధపు నూనెను కలపటం చర్మ సంబంధిత వ్యాధులు దరికి చేరవట. చందనంతో తయారుచేసిన నూనె కళ్లు మంటలను తగ్గిస్తుందట.
Comments
English summary
Is Sandal is Good For Beauty..? | గంధం ముఖానికి రాసుకోవచ్చా..?
Story first published: Tuesday, October 4, 2011, 13:49 [IST]
Other articles published on Oct 4, 2011



Click it and Unblock the Notifications
