Latest Updates
-
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే!
అందాల ఆరబోతకే మోడ్రెన్ భామలు మొగ్గు..!!
Make Up
oi-Sivanjaneyulu

దేశవ్యాప్తంగా విసృంఖలంగా వ్యాప్తి చెందిన మోడ్రన్ సంస్కృతి గ్రామాలకు సైతం విస్తరిస్తుంది. ముఖ్యంగా మోడ్రన్ యువతుల వస్త్రాలంకరణలో చోటుచేసుకున్న మార్పులను గమనిస్తే ఫ్యాషన్ ఏ స్థాయికి విస్తరించిందో అర్ధమవుతుంది.
ఫ్యాషన్ అడుగుజాడల్లో నడుస్తున్న పలువరు మోడ్రన్ యవతులు ధరిస్తున్న డ్రెస్సులతో కుర్రకారు మతిపోగొడుతున్నారు. కురచ డ్రెస్సులకు అధిక ప్రాధాన్యతనిస్తున్న 'ఈ తరం భామలు' అందాల ఆరబోతకు మక్కువ చూపుతున్నారు.
శరీర కొలతలను చూపించే విధంగా టైట్ దుస్తులను ధరించి బహిరంగంగానే తిరగుతున్నారు.
Comments
English summary
Modern Women Interested To Westernization..!! | అందాల ఆరబోతకే మోడ్రెన్ భామలు మెగ్గు..!!
Story first published: Wednesday, September 21, 2011, 17:47 [IST]
Other articles published on Sep 21, 2011



Click it and Unblock the Notifications