Latest Updates
-
జూన్ 17 గ్రహాల సంచారం: ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం, జాక్ పాట్ మీదే! -
బుధవారం గణపతి, విష్ణు పూజతో జ్ఞానం, ఐశ్వర్యం.. ఈ మంత్రం పఠిస్తే చాలు.! -
కార్తీక మాసం ఎందుకు అత్యంత పవిత్రమైనదిప్రతి సోమవారం దీపం ఎందుకు వెలిగించాలి? -
నేడు ఆకాశంలో అద్భుతం: బుధ గ్రహం దర్శనం.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు! -
మిథున, కర్కాటక, కన్యా రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - బుధవారం, 17 జూన్ 2026 -
భోజనం తర్వాత అస్సలు ఉండకూడని అలవాట్లు.. లేదంటే ఇట్టే బరువు పెరిగేస్తారు.! -
కుల దేవత పూజ ఎందుకు తప్పనిసరి? ఇంట్లో శాంతి, అభివృద్ధి కోసం పూర్వీకులు చెప్పిన నియమాలు ఇవే! -
‘నాకే కనక కొడుకు పుడితే’.. హద్దు మీరుతున్న హాస్యం.. స్టాండప్ కమెడియన్ ఓల్డ్ వీడియోపై రచ్చ.! -
డేటింగ్లో పార్ట్నర్ గురించి ఎలా తెలుసుకోవాలి.. ఇంతవరకూ ఎవరూ చెప్పని సీక్రెట్స్.! -
యువకులను ఆకర్షిస్తున్న ‘లుక్స్మాక్సింగ్’ ట్రెండ్.. గాడి తప్పితే బాడీ షెడ్డుకే.!
‘చీర’ సంగతి సరే.. ‘జాకెట్’ పరిస్థతి ఏంటి..??
Make Up
oi-Sivanjaneyulu Bommu

మీ సౌందర్యాలంకరణకు ఎన్ని జాగ్రత్తలు తీసకున్నా.. మ్యాచింగ్ బ్లౌజ్ ధరించకపోతే అంలకరణంతా వృధా అయిపోతుంది. తక్కువ ఛార్జి తీసుకుంటున్నాడు కదా అని ఏ టైలర్ పడితే ఆ టైలర్‌కు మీ బ్లౌజులను ఇవ్వకండి. పది రూపాయిలు కోసం చూసుకుంటే, నలుగురిలో చిన్నబోవల్సి వస్తుంది.
అనుభవజ్ఞుడైన టైలర్‌ను ఎంచుకుని స్ట్రిచింగ్ చేయించుకోండి. మీ అందాన్ని రెట్టింపు చేసే సొగసైన చీరను మీరు ధరించినప్పుడు దాన్ని తలదన్నేంత అందంగా బ్లౌజును తీర్చుదిద్దుకోండి. వస్త్రధారణలో సీజన్లను బట్టి లేటెస్ట్ ట్రెండ్లను అనుసరంచాలి. డిజైనర్ బ్లౌజులను అనసరిస్తూ చీరకు మరిన్ని సౌబాగులను అద్దుకోవచ్చు, చీర రంగును బట్టి, కట్టకునే వారి టేస్ట్‌ను బట్టి బ్లౌజులు ధరించాలి. సాదా సీదా చీరలకైతే సింపుల్ నెక్ లైన్, సింపుల్ కట్స్ బ్లౌజులను ఎంచుకోండి. మరో ముఖ్యమైన విషయం.. చీర లేదా బ్లౌజు ముఖ్యంగా మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి.
Comments
English summary
Which Saree Blouse Designs Suit Your Figure? | ‘చీర’ సంగతి సరే.. ‘జాకెట్’ పరిస్థతి ఏంటి..??
Story first published: Friday, August 26, 2011, 12:38 [IST]
Other articles published on Aug 26, 2011



Click it and Unblock the Notifications