Latest Updates
-
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.! -
ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు!
కనుబొమ్మలు అందంగా ఆకర్షనీయంగా కనపడాలంటే...

1. ఐబ్రోస్ పలుచగా వున్నాయని బాధపడనవసం లేదు. రోజూ కొంచెం ఆముదాన్ని నిద్రపోయే ముందు, ప్రతిరోజు ఐబ్రోస్‌కి రాయండి, మీ ఐబ్రోస్ కూడా దట్టంగా పెరుగుతాయి. ఈవిధంగా చేయడం వలన మీరు మీ యొక్క ముఖకాంతి పెంచుకోవచ్చు.
2. కనుబొమ్మలు అందంగా ఆకర్షనీయంగా కనిపించాలంటే కనుబొమ్మలను షేప్ చేయాలి.
3. కనుబొమ్మల్లో వెంట్రుకలు తక్కువగా వుంటే షేప్ చేసుకుని పెన్సిల్ తో గీసుకోవాలి.
4. ముక్కు పొడవుగా వున్నవారికి ఐబ్రోస్ లావుగా ఉంచుకోవాలి. చిన్న ముఖం వున్నవారికి చిన్న కనుబొమ్మలే అందాన్ని పెంచుతాయి.
5. ముఖం నలుచదరంగా వుంటే మాత్రం కనుబొమ్మల చివర్న షేప్ చేస్తే బావుంటుంది.
6. వాటర్ ఫ్రూఫ్ మస్కారా, ఐలైనర్ వాడాలి.
7. ఐబ్రోస్ కి ఐబ్రో పెన్సిల్స్ తప్పక వాడాలి. బ్రౌన్ లేదా బ్లాక్ కలర్ వాడాలి. అప్పుడు కళ్లు షేప్ మరింతగా కనిపిస్తుంది.
8. ఐలాష్ కర్లర్స్ వాడటంవలన లాషెస్ పొడవుగా, చక్కగా కనిపిస్తాయి. ఐలాష్ కర్లర్ కి ముందే ఐలైనర్ వేసుకుంటే మంచిది.
9 వీల్డ్ మస్కారా వాడటం వలన ఐలాషెస్ ముద్దగా గట్టిగా అవుతాయి. అందువలన ఫ్రెష్ మస్కారాని వాడండి.
10. మస్కారా వేసేటప్పుడు లాషెస్ కిందవైపు కాటన్ ఉంచి వ్రాయడం వల్ల ముఖానికి అతక్కుండా వుంటుంది.



Click it and Unblock the Notifications
