Latest Updates

అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
యువతను ఇట్టే ఆకర్షించే పింక్ విత్ గోల్డెన్ ఎంబ్రాయిడైరీ శారీ...
Make Up
oi-Saraswathi
By Sindhu

Next »

« Previous

ప్రస్తుతం మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్ ప్రకారం యూత్ పార్టీ వేర్ ను ధరించేందుకు ఇష్టపడుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్తదనంతో సమ్ థింగ్ స్పెషల్ గా ఉండే డిజైనరీ వస్త్రాలను ధరించాలని వారు తాపత్రయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాషన్ డిజైనర్లు వైవిధ్యభరితమైన సరికొత్త పార్టీవేర్ ను శారీల రూపంలో డిజైన్ చేసి లాక్మే ఫ్యాఫన్ వీక్ లో ఇలా అలరించారు.

భారతీయ సాంప్రదాయం ప్రకారం ఏ శుభకార్య ఇట్టే నప్పే పింక్ శారీ. ఈ సారీకి బంగారు వర్ణం కల ఎంబ్రాయిడైరీ స్పెషల్ లుక్ ను అందిస్తోంది. ఈ అద్భుతమైనటువంటి చీరకు అందమైన స్లీవ్ లెస్ బ్లౌజ్ ఆకర్షనీయంగా స్టిచ్ చేయబడింది. ఇంత అద్భుతమైన సారీ సహజంగా నెట్ టైపులో ట్రాన్స్ పరెంట్ గా సారీ మీద డీజైన్ చేయబడినది. ఇలాంటి చీరలు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయాయి. ఈ సారికి తగ్గ మేకప్, బ్రైట్ లిప్స్ తోటి ఇక్కడ ఈ మోడల్ రాప్ పైన హల్ చేస్తోంది.

Next »

« Previous

Comments
English summary
Lakme Fashion Week 2012..Cocktail Wear Collection... | యువతను ఇట్టే ఆకర్షించే పింక్ విత్ గోల్డెన్ శారీ...
Story first published: Friday, August 10, 2012, 13:35 [IST]
Other articles published on Aug 10, 2012

Click it and Unblock the Notifications