Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తారాజువ్వా వెలిగిపోతున్న బ్లాక్ కలర్ శారీకి గోల్డెన్ కలర్ బ్లౌజ్ మరియు పెట్టికోట్ ...
మోడలింగ్ ప్రపంచంలో తారాజువ్వల్లా దూసుకుపోవాలని నేటి యువతరం తపిస్తోంది. అందరికంటే భిన్నంగా కనిపించాలని ఆరాట పడుతోంది. అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుం టూ అవకా శాలను చేజిక్కిచ్చుకుంటోంది. ఈ తరుణంలో మోడలింగ్ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఔత్సామికులు..మోడళ్లు ఉత్సాహంగా పోటీపడుతున్నారు.

ఈ లాక్ మే ఫాషన్ వీక్ సారీలను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఏ పార్టీలో చూసిన మోడ్రన్ లుక్ తో అమ్మాయిలు మిలమిల మెరిసిపోతుంటారు. అలాంటి అమ్మాయిల కోసం లాక్ మే అందుస్తున్న ఈ సారీ డిజైన్లను చూస్తే ఇట్టే ఆకర్షితులవుతారు. ఒక అందమైనటువంటి బ్లాక్ శారినీ ధరించిన మోడల్ గోల్డెన్ కరల్ బ్లౌజ్ మరియు గోల్డెన్ కరల్ పెట్టికోట్ తో మరింత అట్రాక్టివ్ గా కనబడుతోంది. ఈ బ్లాక్ శారి మరింత అందంగా కనబడటానికి గోల్డెన్ కలర్ బ్లౌజ్, పెట్టికోట్ ను చాలా అద్భుతంగా కాన్ ట్రాస్టింగ్ కాంబినేషన్ తో డిజైన్ చేసుకొన్నారు బైరవి జైకిషన్. బ్లాక్ శారీ మీద గోల్డెన్ కలర్ తో ఎంబ్రాయిడైరీ చేసి గెల్డెన్ ఫ్లవర్స్ మరింత ఆకర్షనీయంగా కనబడేట్లు మాన్ సూన్ టచ్ ఇస్తున్నాయి.



Click it and Unblock the Notifications