Latest Updates

అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
టీనేజ్ గర్ల్ ను పడగొట్టే పింక్ గోల్డెన్ కాంబినేషన్ తో లంగా ఓనీ...
Make Up
oi-Saraswathi
By Sindhu

Next »

« Previous

చురకత్తి చూపులు.. నెరజాణ నడకలతో అందాల సుందరీమణులు ర్యాప్పైకి అరంగేట్రం చేస్తున్నారు. తమ అందచందాలతో హొయలొలికించి మార్కులు కొట్టేస్తున్నారు. మోడల్స్ అనగానే రూపురేఖలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని అనుకుంటాం. కానీ ఇక్కడ శారీలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారని తెలుస్తోంది. ఎందుకంటే ఈ లాక్ మే ఫాషన్ వీక్ అంతటికీ ఈ డిజైన్ శారీ హైలెట్ గా కనబడుతోంది.

ఇక్కడ మోడల్ ధరించినటువంటి డ్రెస్ గోల్డెన్ పింక్ ఎంబ్రాయిడరీ లంగా.. శారీ ఎంత ఆకర్షణీయంగా కనబడుతోంది. ఈ ఫోటు చూసే చెప్పేయవచ్చు. లంగా మీద పింక్ మరియు స్కై బ్లూ ఎంబ్రాయిడైరీ ఎక్స్ ట్రాడినరీ లుక్ తో మెరిసిపోతోంది. దీనికి ఐ నెక్ బ్లౌజ్ సూపర్బ్ గా మ్యాజ్ అయింది. ఈ సాంప్రదాయమైనటువంటి లంగా ఓనీ డ్రెస్ ప్రతి ఒక్క టీనేజ్ గర్ల్ ను పడగొట్టేస్తుంది.

Next »

« Previous

Comments
English summary
Lakme Fashion Week 2012..Cocktail Wear Collection... | టీనేజ్ గర్ల్ ను పడగొట్టే పింక్ గోల్డెన్ కాంబినేషన్ తో లంగా ఓనీ...
Story first published: Friday, August 10, 2012, 13:25 [IST]
Other articles published on Aug 10, 2012

Click it and Unblock the Notifications