Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
మగువ రంగును బట్టి లిప్ స్టిక్ ఎన్నిక...!

లిప్ స్టిక్ అండర్ టోన్లు ఎలా ఎంచుకోవాలంటే:
పసుపు, ఆరెంజ్: ఇవి సున్నితమైన ఫీలింగ్ ను కలగజేస్తాయి. ఇవి ఉపయోగించాలంటే, శరీరం రంగు కూడా ముదురుగా వుండాలి. అంటే తెల్లని తెలుపు, లేదా బాగా ఎరుపు రంగు చర్మం వున్నవారే వీటిని ఉపయోగించాలి. పాలిపోయిన రంగు వున్నవారికి ఈ లిప్ స్టిక్ సరిపడదు.
ఎరుపు లేదా పింక్: ఈ లిప్ స్టిక్‌లు చూసేందుకు కొంత గాఢమైన అనుభూతిని ఇస్తాయి. మీ శరీర ఛాయలో కూడా ఎరుపు రంగు వుంటే ఇది పూర్తిగా మీకు సూట్ అవుతుంది. ఒక్క పెదవులు రంగే కాదు, శరీరం రంగును కూడా లిప్‌స్టిక్ విషయంలో పరిశీలించాలి.
సిల్వర్/బూడిదరంగు: ఇవి రాత్రి పూట ఎక్కువగా ఉపయోగించేందుకు వీలుగా వుంటాయి. ఎందుకంటే ఇవి పెదవులకు మెరుపును ఇస్తాయి తప్ప గాఢమైన ప్రభావాన్ని కలిగించవు. దీనివల్ల పెదవులు సున్నితమైన మెరుపులు కలిగివుంటాయి. లైట్ల వెలుగు వీటిమీద పడి తగినంతగా మాత్రమే ప్రతిఫలిస్తుంది.



Click it and Unblock the Notifications
