Latest Updates
-
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి!
మంచి మూడ్....ఫర్ ఫెక్ట్ మేకప్..రెండు అవసరమే...!

పెళ్లిళ్ళ సమయంలో మీరు హెవీ మేకప్ చేసుకుంటే ఫోటో బాగా వస్తుంది. అయితే ఆ మేకప్ లో మెరుపు ఉండకూడదు. మెరిసే మేకప్ తో ఫోటో వికారంగా వస్తుంది. నేచురల్ లైట్ లో ఫోటో దిగాలనుకుంటే తేలికపాటి మేకప్ బాగుంటుంది. కళ్ల క్రింద తేలికపాటి కన్సీలర్ పెట్టి పౌండేషన్ పెట్టడానికి బదులు ఎల్లోటోన్ పెడితే నేచురల్ గా వస్తుంది. ఫ్లాష్ లైట్ వాడాల్సిన అవసరం ఉన్నప్పుడు పెదవులపై గాఢమైన రంగు లిప్ స్టిక్ పెట్టుకోవడం బాగుంటుంది.
ఫర్ ఫెక్ట్ మేకప్: న్యాచురల్ గా అందంగా కనిపించినా ఫోటోలో స్కిన్ కనిపించదని కొంతమంది అంటూ ఉంటారు. అందుకే అలాంటి వారికి స్కిన్ మేకప్ చేయరు. వాస్తవానికి ఫోటో తీయిచుకునేటప్పుడు స్కిన్ మేకప్ చేయడం కూడా చాలా అవసరం. ఫోటో దిగుతున్నప్పుడు కనురెప్పల మేకప్ గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే వాటి సౌందర్యంతో ఫోటోలో జీవం కనిపిస్తుంది.
సాధారణంగా మీరు ఉపయోగించే కన్సీలర్ ఫోటో దిగుతున్నప్పుడు మాత్రం దానికన్నా కొంచెం తేలికపాటి షేడ్ కన్సీలర్ ను ఉపయోగించండి. బ్లషర్ ను సరైన రీతిలో బ్లెండ్ చేయండి. చర్మం చిటపటలాడుతుంటే కాంపాక్ట్ వెంట ఉంచుకోని ఫోటో దిగడానికి ముందు ముఖంపై రాసుకోవాలి. దాంతో ముఖంలో అవసరంలేని మెరుపు కన్పించదు. ఫోటో దిగుతున్నప్పుడు ఒక వేళ మీరు లోకట్ లేదా స్లీవ్ లెస్ దుస్తులు ధరించినప్పుడు నెక్ లైన్ స్లీవ్ లెస్ రంగు ఒకేలా ఉండేలా చూసుకోవాలి. బ్రాంజ్ పౌడర్ రాసి స్కిన్ కలర్ ను ఒకేలా చేసూకోండి.
మెరిసే ఐ సాడో లిప్ స్టిక్ ఉపయోగించాలి. పెదవుల మేకప్ కూడా చాలా ముఖ్యం. దానికోసం లిప్ పెన్సిల్ లిప్ స్టిక్ కలర్ పూర్తిగా మ్యాచ్ అయ్యేవి తీసుకోవాలి. వీటన్నిటితో పాటు ఫోటో తీయించుకుటున్నప్పుడు ఫేస్ ఇంప్రెషన్ చాలా ప్రాధాన్యత వస్తుంది. కాబట్టి మంచి ఫోటో కావలంటే మంచి మూడ్ చాలా అవసరం. ఫర్ ఫెక్ట్ మేకప్ తో మంచి మూడ్ లో ఫోటో దిగితే ఆ ఫోటో చాలా అందంగా వస్తుంది.



Click it and Unblock the Notifications
