Latest Updates
-
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.!
వింటర్ లో మేకప్ చేసుకోవడానికి కొన్నిగైడ్ లైన్స్
Make Up
oi-Staff
By Super
శీతాకాలంలో మేకప్ కొద్దిగా మారుతుంది. ఇక్కడ శీతాకాలంలో మీ మేకప్ ఎలా నవీకరించుకోవాలో తెలిపే కొన్ని చిట్కాలు ఇస్తున్నాము.
1.తేమగా మరియు శుభ్రంగా ఉంచుకోవటం-మీ చర్మశుభ్రత మరియు స్వచ్ఛత కోసం మీరు చర్మాన్ని ఎప్పుడు మాయిశ్చరైజింగ్ (తేమగా) ఉంచుకోవాలి. దీనివలన మీ చర్మం పొడిగా ఉండటం మరియు బిరుసుతనం నివారించావొచ్చు. మీ చర్మం సున్నితంగా,మృదువుగా ఉండటంవలన మీరు దోషరహితంగా,ప్రకాశవంతంగా కనపడతారు.
2. బేస్ లేదా ఫౌండేషను-మీ చర్మం ఏ రంగులో ఉందో దానికి తగ్గట్లుగా ఫౌండేషన్ క్రీంని ఎంచుకోండి మరియు వాటిని బాగా కలపండి. ఒక్క రంగును ఉపయోగించే బదులు మీ చర్మరంగుకు సరిపోయే రెండు రంగులను బాగా కలిపి ప్రయత్నించండి.

4. పెదాలు - శీతాకాలంలో మనము మాట్టే మరియు నిగనిగలాడే పెదవులు, రెండింటిని నిర్వహించుకోవొచ్చు. లిప్ బామ్ ఉపయోగించటం వలన పెదాలు పగలటాన్ని నివారించావొచ్చు మరియు వాటిని పొడిగా కాకుండా ఆర్ద్రతగా ఉంచవొచ్చు. శీతాకాలంలో ముదురు రంగులు పెదాలకు ఉపయోగించటం వలన మీ ముఖం ప్రకాశవంతంగా కనపడుతుంది.
5. బ్లష్-శీతాకాలంలో బ్లష్ చేయటంవలన మీ దవడఎముకలకు వ్యాయామం కలిగినట్లుగా ఉంటుంది మరియు మీకు తాజా రూపం కలుగుతుంది.
6. కేశాలంకరణ-జుట్టు మరియు చర్మం, రెండింటికి శీతాకాలంలో మరింత శ్రద్ధ అవసరం. కాబట్టి వేడి నీటి దూరంగా ఉంచండి మరియు గోరువెచ్చని నీటిని వాడండి. క్రీమ్ ఆధారిత ఉత్పత్తులు ఉపయోగించండి మరియు ఎల్లప్పుడూ మీ జుట్టుకు కండిషన్ చేయండి. పొడిగా ఉండే కాలం కాబట్టి మీ జుట్టుకు ఆయిల్ పట్టించండి.
Comments
English summary



Click it and Unblock the Notifications