Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
హాట్ అండ్ సెక్సీగా సాగుతోన్న విల్స్ ఫ్యాషన్ వీక్
విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ వింటర్/సమ్మర్ 2014 నిన్న డిల్లీలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ష్యాషన్ షోలో వివిధ రకాల ప్రింట్స్ మరియు కలర్స్ తో వివిధ రకాలా డిజైనర్ దుస్తుల్లో స్పింగ్ సమ్మర్ కలెక్షన్స్ ను ర్యాంప్ మీద ప్రదర్శిస్తున్నారు. మొదటి రోజున లాస్ట్ షో గౌరీ అండ్ నైనిక. ఈ ఇద్దరి డిజైన్ దుస్తులు ఇతర సెలబ్రెటీల కంటే చాలా డిఫరెంట్ గా ఉన్నది.
ఫ్యాషన్ సెలబ్రెటీస్ గౌరి అండ్ నైనిక ప్రవహించే ఛాయాచిత్రాలనుతో కలిగిన ఒక ఫెమిరైన్ కలెక్షన్స్ లో ర్యాంప్ మీద వాక్ చేసిన సెలబ్రెటీలు బోల్డ్ గా కనిపించారు. ఈ కలెక్షన్స్ లో డీప్ కట్ బ్యాక్, ఎగసిపడే గౌనులు, వీటి మీద ఫ్లోరల్ ప్రింట్స్ మరియు ప్లెయిన్ బ్లాక్ కలర్. అద్భుతంగా ఉన్నాయి. గౌరి అండ్ నైనిక డిఫరెంట్ టైప్స్ ప్రింట్స్ లో చాలా అద్భుతమైన అవుట్ ఫిట్స్ కలర్ ఫుల్ స్ప్రింగ్ సమ్మర్ అవుట్ ఫిట్ ను తలపిస్తున్నాయి.
ఈ ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న సెలబ్రెటీలందూరు ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ పోనీటైల్ ధరించి స్ట్రిప్డ్ యాక్ససరీస్ హెయిర్ బ్యాండ్ వంటివి ధరించారు. అలాగే ఫ్రిల్ గౌన్స్ ను కూడా ర్యాంప్ మీద మనం చూడవచ్చు. మొత్తం షో చూస్తుంటూ గౌరీ మరియు నైనికా యొక్క కలెక్షన్స్ ఫ్లోయింగ్ పాట్రన్స్ మరియు ఫ్రిల్స్ ఉన్నటువంటి దుస్తులనే ఎక్కువగా ఎంపిక చేసుకొనే విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2014లో ప్రదర్శించారు. విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2014లో గౌరీ మరియు నైనికా యొక్క కలెక్షన్ ప్రివ్యూను క్రింద స్లైడ్ లో చూడండి...

స్ట్రైప్స్:
కొన్ని అవుట్ ఫిట్స్ హారిజాంటల్ స్ట్రైప్స్ తో డిజైన్ చేయబడి ఉన్నాయి. ఈ డ్యూయల్ కలర్ నీ లెగ్త్ వన్ పీస్ స్ప్రింగ్ సమ్మర్ లుక్ ను అంధిస్తున్నాయి.

ఒన్ షోల్డర్ డ్రెస్:
పీకాక్ కలర్ వన్ షోల్డర్ నీలెగ్గ్ డ్రెస్ ఎక్కువ ఫ్రిల్స్ తో చాలా అందంగా ఉంది.

ప్రింటెండ్ సిల్క్ జంప్సూట్:
సెక్సీ ప్రింట్టెండ్ జంప్ సూట్, అదీ ప్లగింగ్ నెక్ లైన్ ఫ్లోవే జంప్ సూట్ ఫ్యాషన్ షోకు తగ్గట్టుగా ఉంది.

రెడ్ గౌన్ విత్ స్కార్ఫ్:
ఒక్క షోల్డర్ ఫ్రిల్ గౌన్ మరియు అలాగే తలకు పోల్కా డాటెడ్ స్కార్ఫ్ రేట్రో టచ్ ఇచ్చింది.

కేప్ లాంటి టాప్స్:
కేప్ లాంటి హెమ్ టాప్స్ ప్రింటెడ్ విత్ హాట్ ప్యాంట్స్. హెమ్ టాప్ హాల్టర్ నెక్ లైన్ మరియు డీప్ కట్ బ్యాక్.

బ్లాక్ స్లిట్ గౌన్:
ఈ ప్లెయిన్ బ్లాక్ గౌన్ నడుము దగ్గర సైడ్ లో ఫ్రిల్స్ తో, ఎక్కువ క్లాత్ ను వెనక్కు స్టిచ్ చేసినట్లు అనిపిస్తోంది కట్ స్లీవ్ లెస్ చాలా డీప్ గా ఉండటం వల్ల సైడ్స్ లో కొంత సెక్సీగా కనిపిస్తున్నది.

షీర్ హెమ్స్:
ఒన్ స్లీవ్ హెమ్స్ హారిజాంటల్ స్ట్రిప్స్ హాట్ ప్యాంట్ మీదకు ధరించి ర్యాంప్ మీద ఇలా ప్రదర్శన ఇచ్చారు. చూడటానికి కొత్త కొత్తగా మరియు స్టైలిష్ గా కనబడుతోంది.

ఫ్రిల్లీ డ్రెస్:
గౌరీ అండ్ నైనిక చాలా మంచి కలర్స్ ను ఎంపిక చేసుకొన్నా ఈ కలర్ ఫుల్ క్లాత్ తో ఎక్కువ ఫ్రిల్ పాట్రన్ తో స్టిచ్ చేసిన డ్రెస్ అందంగా కనబడుతున్నవి.

డీప్ కట్ బాక్:
గౌరి మరియు నైనికా స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్స్ విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2014 డీప్ కట్ బ్యాక్ సిల్క్ అవుట్ ఫిట్ సెక్సీగా షోను అలరించారు.

మస్టర్డ్ ఎల్లో గౌన్ :
ఈ ఫ్రిల్ ఫ్లోర్ లెగ్త్ మస్టర్డ్ ఎల్లో హాల్టర్ నెక్ గౌన్ బేర్ బ్యాక్ చాలా స్టైలిష్ గా మరియు సెక్సీగా కనబడుతోంది.

ప్రింటెడ్ ఫ్రిల్ గౌన్:
విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2014లో గౌరీ అండ్ నైనికా ధరించిన అవుట్ ఫిట్ లో ఇది ఒక బెస్ట్ అవుట్ ఫిట్. ఈ స్ట్రాప్ లెస్ ఫ్రిల్లీ గౌన్ సిల్కీగా మరియు వివిధర కరాల ప్రింట్స్ తో అద్భుతంగా ఉంది.

రెడ్ హెమ్ గౌన్:
ఈ మెర్మైడ్ రెడ్ గౌన్ చాలా అద్భుతంగా ఉంది. ఈ ఫ్లోర్ లెగ్గ్ గౌను ఒక అద్భుతమైన స్టైలిస్ టచ్ ను అందిస్తోంది.

డిజైనర్స్:
చివరగా గౌరి మరియు నైనికా ఇద్దరూ కలిషి షోను ఒక చుట్టు చుట్టేశారు.



Click it and Unblock the Notifications
