Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
ఇన్ స్టాగ్రామ్ బ్యూటీ ట్రెండ్స్ ఆఫ్ ది వీక్ : కత్రినా, కరిష్మా, తమన్నా, ఖుషి
ఈ వారం అందం, ఫ్యాషన్ పట్ల సమగ్రమైన విధానం కొనసాగుతున్న లాక్మే ఫ్యాషన్ వీక్ వింటర్/ఫెస్టివల్ 2019లో, బి-టౌన్ దివాస్ మనకు కొన్ని అత్యద్భుతమైన రూపాలను ఇచ్చింది.
ఇన్ స్టాగ్రామ్ మీ ఫోనులో ఉంటే.. మీకు కొంత సమయం ఖాళీగా దొరికితే చాలు మీరు స్క్రోల్స్ చేస్తూనే ఉంటారు. ఇది పూర్తిగా అపరితమైపోయింది. ఇది ఒక సోషల్ మీడియాకు ప్లాట్ ఫామ్ గా మారింది. ఇది సమాజంలో ఉవ్వెత్తున ఎగిసిపడే అందచందాలను మన కళ్లను తిప్పుకోకుండా చేస్తుంది. ప్రబలంగా ఉన్న వాటి ధోరణులను సైతం మీకు తెలియజేస్తుంది. (ఎందుకంటే వాటిని ట్రాక్ చేయడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు!). అలాంటివాటినన్ని మన జీవితానికి సులభతరం చేసింది.

ఈ వారం అందం, ఫ్యాషన్ పట్ల సమగ్రమైన విధానం కొనసాగుతున్న లాక్మే ఫ్యాషన్ వీక్ వింటర్/ఫెస్టివల్ 2019లో, బి-టౌన్ దివాస్ మనకు కొన్ని అత్యద్భుతమైన రూపాలను ఇచ్చింది. ఈ వారం ఇన్ స్టాగ్రామ్ ను శాసించిన ప్రధాన అందాల పోకడలు సుకుమారమైన, స్మోకీ కళ్లు, సొగసైన హెయిర్ డోస్ గా కనిపించాయి. ఇపుడు ఇటీవలి వారంలో ఉత్తమ ఇన్ స్టాగ్రామ్ చిత్రాలను చూద్దాం..
కత్రికా కైఫ్
లాక్మే ఫ్యాషన్ వీక్ లో డిజైనర్ మనీష్ మల్హొత్రా కోసం కత్రినా కైఫ్ రన్ వేపై నడిచారు. బ్లాక్ అండ్ వైట్ లెహంగా ధరించిన కత్రినా రన్ వేపై నడుస్తుంటే యువకులకు మతి పోయింది. ఆమె అందమైన అలంకరణను సున్నిత గోధుమ పొగ కన్నుతో కలిపింది. కాంస్య బేస్, భారీగా కో హెల్ట్ కళ్లు, బ్లష్, హైలెట్ చేసిన చెంప ఎముకలు ఆమె రూపాన్ని సుకుమారంగా ముగించాయి. ఆమె కురులు ఆమె భుజం మీద పడిన గొప్ప వదులుగా ఉండే తరంగాల వలే తీర్చిదిద్దబడింది.
కరిష్మా కపూర్
ఈ షోకి కరిష్మాకపూర్, మనీష్ మల్హొత్రా హాజరయ్యారు. కరిష్మా బ్లాక్ స్మోకీ కన్ను ధరించింది. బేస్ ప్రకాశవంతంగా, కాంస్యంగా ఉంచిన ఆమె కనుబొమ్మల నిండుగా, నిగనిగలాడే గోధుమ పెదవితో తయారై వచ్చింది. ఆ రూపం చూడముచ్చటైన తక్కువ బన్నుతో కలుపుతూ ఉన్నట్టు ఉంది.
తమన్నా
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి టీజర్ లాంచ్ కార్యక్రమానికి తమన్నా భాటియా హాజరయ్యారు. ఈ కార్యక్రమం కోసం ఆమె బంగారు, గోధుమ కన్ను మేకప్ లుక్ తో హాజరయ్యింది. ఆమె రూపానికి తగ్గట్టు భారీ వదులుగా ఉన్న తరంగాల వంటివాటిని జత చేసింది.
ఖుషీ కపూర్
లాక్మే ఫ్యాషన్ వీక్ లో మనీష్ మల్హొత్రా కార్యక్రమానికి హాజరైన సమయంలో ఖుషీ కపూర్ అందరినీ బాగా ఆకట్టుకుంది. ఆమె తన ప్రదర్శన కోసం అద్భుతమైన నగ్నాన్ని తలపించేలా డ్రెస్ ను ధరించింది. ఒక స్మోకీ కన్ను, భారీగా నిండిన కనుబొమ్మలు, చాక్లెట్ బ్రౌన్ పెదవి ఆమె రూపాన్ని ముగించాయి. ఈ సోగసునంతా ఆమె నిటారుగా ఉన్న తన జుట్టుకు జత చేసింది. ఇది తన రూపానికి చాలా
మృదుత్వాన్ని ఇచ్చింది.



Click it and Unblock the Notifications