Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
‘కలబంద’తో లాభమేంటి..?
Skin Care
oi-Sivanjaneyulu

కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుందట. కలబంద గుజ్జులో తగినంత పుసుపును జోడించి ముఖానికి ఫేషియల్ చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే, ముఖం పై పేరుకున్నమురికి తొలగిపోయి కొత్త రూపును సంతరించుకుంటుందట.
జుత్తు సంరక్షణ విషయంలోనూ కలబంద కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జును తలకు పట్టించి ఓ గంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు పెరగటమే కాకుండా నిఘారింపును సంతరించుకుంటుంది. కలబంద చుండ్రును దరికి చేరకుండా చేస్తుంది. అరికాలి పగుళ్లను కలబంద మటుమాయం చేస్తుంది.
కలబందలో బి12, సి, ఇ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. చర్మ సంబంధిత సమస్యలకు చక్కటి నివారిణిగా ఈ ఔషధ మొక్క దోహదపడుతుంది. కళ్లు మంటలను కలబంద నివారిస్తుంది. నీరు అంతగా అవసరంలేని ఈ చిన్న మొక్క ఇంటికి కొత్త శోభను తెస్తుంది.
Comments
English summary
Aloe Vera to Skin Care | ‘కలబంద’తో లాభమేంటి..?
Story first published: Thursday, September 29, 2011, 16:09 [IST]
Other articles published on Sep 29, 2011



Click it and Unblock the Notifications