Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
టైట్ బికినీ దుస్తులతో ఆ ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి..?

- ర్యాషన్ నియంత్రణకు 'తైలం' బేషుగ్గా పనిచేస్తుంది. ముందుగా ర్యాషష్ భాగాలను సుబ్బుతో శుభ్రం చేసుకుని పొడు టవల్ తో తుడుచుకోవాలి. సమస్య భాగాల పై కొబ్బరి నూనె ఆప్లై చేసి గాలి వెళ్లే విధంగా ఆరబెట్టాలి.
- ముఖ్యంగా వ్యాక్సింగ్ అనంతరం ఆల్కాహాల్ కలవని మాయిశ్చరైజర్ లేదా బాడీ లోషన్ ను ఆప్లై చేయాలి. వ్యాక్సింగ్ భాగాల పై ఆల్కాహాల్ ను ఉపయోగించటం వల్ల మంటలు, దురుద వ్యాపించే అవకాశం ఉంది. స్నానం చేసిన ప్రతిసారి ఆల్కాహాల్ కలవని మాయిశ్చరైజర్ లేదా బాడీ లోషన్ ను శరీర భాగాలకు రాసుకోవాలి.
- నీటిలో బేకింగ్ సోడాను కలిపి ర్యాషష్ భాగాలకు పట్టించండి దురుద నుంచి ఉపశమనం పొందుతారు.
- సబ్బు ఎంపిక విషయంలో జాగ్రత్తలు తప్సనిసరి, నిపుణులచే గుర్తించబడిన 'యాంటీ - బ్యాక్టీరియల్' సబ్బునే వినియోగించండి.
- ర్యాషష్ ఏర్పడ్డ లో దుస్తు శరీర భాగాలను చల్లటి నటితో శుభ్రం చేసుకోవాలి. కురచైన దుస్తులకు దూరంగా ఉండాలి. కాటన్ దుస్తుల ఎంపిక ఉత్తమం.



Click it and Unblock the Notifications
