Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే.. ఈ రెండు సీక్రెట్స్ తెలిస్తే చాలు! -
కొందరు అందంగా లేకపోయినా ఎందుకు అందరినీ ఆకర్షిస్తారో తెలుసా.? -
మందు తాగేటప్పుడు స్టఫ్ గా ఏది తినడం ఆరోగ్యానికి మంచిదో తెలుసా? -
చపాతీ, నాన్, జీరా రైస్ లోకి అమృతంలాంటి నవరతన్ కుర్మా.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
శృంగార సమస్యల సంజీవని.. ఈ హల్వాను కప్పు తిన్నారంటే వీర్య పుష్టి మీ సొంతం.! -
నెలసరి సమయంలో చేసే పొరపాట్లు.. శానిటరీ ప్యాడ్లో ఇది ఉందో లేదో చెక్ చేసుకుంటున్నారా.? -
జలుబు, దగ్గుని ఒక్కరోజులో మాయం చేసే పాతకాలంనాటి ఘాటైన రసం.. ఐదే నిమిషాల్లో రెడీ -
రోడ్డుపై పెరిగే బిచ్చగాళ్ల పిల్లలు వ్యాక్సిన్లు లేకపోయినా.. హెల్తీగా, స్ట్రాంగ్ గా ఎందుకు కనబడతారు? -
కుజ, రాహువుల మధ్య నవపంచమ యోగం.. ఈ 4 రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు -
రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ చిల్లీ చికెన్.. ఇంట్లోనే పక్కా లోకల్ ఫ్లేవర్ తో ఇలా చేసేయండి!
ఎండలో తిరిగి వచ్చారా..?
Skin Care
oi-Sivanjaneyulu

చర్మం అందంగా నిగనిగలాడ్తూ ఎలాంటి ముడతలు పడకుండా ఉండాలంటే రోజూ కనీసం 3 లీటర్ల నీరు తాగి తీరాల్సిందే. ఎలాంటి సౌందర్య సాధనాలు వాడకపోయినా బాగుంటుంది చర్మం. పొడిబారిన చర్మానికి పాలు లేక పెరుగమీగడ రుద్దాలి. కొందరి చేతుల చర్మం ముడతలు పడ్తుంది. సెనగపిండితో పచ్చిపాలు, మీగడ కల్పి బాగా మసాజ్ చేయాలి. ఆపై కొబ్బరి నూనె రాయాలి. మొహం కళకళ లాడేలా మెరవాలంటే తాజా కూరల సలాడ్స్, పళ్ళు తింటూ బాగా నీరు తాగితే చాలు.
ముఖంపై అధిక జిడ్డు, కళ్ల కింద నల్లని వలయాలు బాధిస్తుంటే.. రెండు చెంచాల పాలపొడిలో చెంచా తేనె కలిపి గంట సేపు చల్లటి ఉష్ణోగ్రతలో ఉంచాలి. చల్ల బడిన మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి.
Comments
English summary
Is Ur Skin Affected By Sun Rays..? | ఎండలో తిరిగి వచ్చారా..?
Story first published: Tuesday, November 29, 2011, 11:32 [IST]
Other articles published on Nov 29, 2011



Click it and Unblock the Notifications