Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
చంక భాగంలో శుభ్రత లోపిస్తే..?

- ఘాటైన సువాసనను విడుదల చేసే సుబ్బులను వాడటం మంచిది కాదు, ఈ సబ్బులను ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారటంతో పాటు చెమట వ్యాప్తి చెందుతుంది. నిమ్మరసం పిండిన గోరు వెచ్చటి నీటితో స్నానం చేయ్యటం ఉత్తమం. ఎటువంటి హాని తలపెట్టని సహజసిద్దమైన సబ్బుతో చంక భాగాలను శుభ్రం చేసుకోవాలి.
- మన్నికైన డియోడ్రెంట్ బ్రాండ్‌లను ఎంచుకోండి. డియోడ్రెంట్‌లను చర్మం పై స్ప్రే చేయ్యకండి. ఇలా చేయ్యటం వల్ల దురదల వ్యాపించటంతో పాటు చర్మం నల్లటి రూపును సంతరించుకుంటుంది. సహజసిద్ధమైన శాండిల్‌వుడ్ టాల్కమ్ పౌడర్‌ను ఉపయోగించటం ఉత్తమం.
- చంక భాగాల్లో వ్యాప్తి చెందే వెంట్రుకులను, క్రీమ్ రాసిన అనంతరం కంగారు లేకుండా షేవ్ చేసుకోండి. షేవింగ్ సమయంలో ఎటువంటి ఒత్తిడికి లోనైనా సెఫ్టిక్ అయ్యేఇబ్బంది పడాల్సివస్తుంది. ట్రిమ్మింగ్ విధానం కూడా వెంట్రుకల తొలగింపుకు దోహపడుతుంది. తరచూ బ్లీచింగ్ చేయ్యటం వల్ల వెంట్రుక భాగాలు కాంతివంతంగా దర్శనమిస్తాయి.
- చంక భాగాల్లో చెమట సమస్యతో భాదపడే వారు టవల్ లేదా టిష్యుతో ఆ భాగాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. శెనగపిండిలో, ముల్తానా మట్టిని కలిపి రోజు చెమట భాగాలను శుభ్రపరుచుకుంటే సమస్య నియంత్రణలోకి వస్తుంది.
- చంక భాగాల్లో దురుద సమస్యతో భాదపడే వారు కాస్మోటిక్ వాడకాన్ని తగ్గించి, విటమిన్ 'E' నూనెతో ఆ భాగాలను రోజు శుభ్రపరుచుకోవాలి.
- పై సమస్యలతో భాదపడే మహిళలు కాటన్ దుస్తులను ధరించటం ఉత్తమం.



Click it and Unblock the Notifications
