Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
యాభై దాటినా.. చెక్కుచెదరని అందం మీ సొంతం..!!

స్నానానికి కానీ, ముఖం కడుక్కునేందుకు కానీ వేడినీటిని లేదా మరీ చల్లటి నీటిని వాడకూడదు. సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని లేదా గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించండి. ప్రతి రోజు ముఖానికి, మెడకు, చేతులకు.. కాలాన్ని బట్టి కోల్డ్ క్రీమ్ లేదా పేట్రోలియం జెల్లీ రాయాలి. మేకప్‌ను వీలైనంత తగ్గంచి.. మీ ముఖాన్ని సహజత్వానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి.
ఇక ప్యాక్‌ల విషయానికి వస్తే, ఆలీవ్ ఆయిల్, ఆముదం, ఆల్మండ్ ఆయిల్, బేబీ ఆయిల్‌లను సమపాళ్లలో తీసుకుని ఒక గిన్నెలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు అరగంట సేపు ఒంటికి పట్టించి ఆ తరువాత స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా, ముడతలు పడకుండా ఉంటుంది. స్నానం పూర్తి అయిన తరువాత మాయిశ్చరైజర్ వాడండి. మీ హెయిర్ స్టైల్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. యూత్‌ను ఫాలో అవడం ఫ్యాషన్ అనుకోకండి. పెద్దరికాన్ని ఆహ్వానిస్తూనే మీకంటూ ఓ స్టైల్ ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకోండి.



Click it and Unblock the Notifications