Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
టినేజి పాపల మొటిమల కష్టాలు..!!
Skin Care
oi-Sivanjaneyulu

మొటిమలను తగ్గించే పలు సౌందర్య చిట్కాలు:
- మెంతికూర, వేపాకు చిగుళ్లు, పసుపు కలిపి నూరాలి. ఈ మిశ్రమాన్నిముఖం పై పూసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఆరిన తరువాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు లేక మూడు సార్లు ఈ చిట్కాను పాటిస్తే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు మాయమవుతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
- శెనగపిండిలో పెరుగు కలిపి పేస్ట్‌లా తయారు చేసి ముఖానికి పట్టించాలి. ఇది 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. తరచుగా ఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయని వారు చెబుతున్నారు.
- ఒక స్పూన్ మెంతుపొడి, స్పూన్ పసుపు, దోసకాయగుజ్జు, స్పూన్ టమోట రసం, కొబ్బరినీళ్లులో కలిపి ముఖానికి పూయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.
Comments
English summary
Natural Treatment For Teenage Girl Pimples..!! | టినేజి పాపల మొటిమల కష్టాలు..!!
Story first published: Tuesday, September 20, 2011, 12:48 [IST]
Other articles published on Sep 20, 2011



Click it and Unblock the Notifications
