Latest Updates
-
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.! -
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే!
వేపాకు గుజ్జుతో... ‘జిడ్డుకు’ ఇక చెక్..!!
Skin Care
oi-Sivanjaneyulu Bommu

వేపాకుతో మీ అందాన్ని మరింత కాంతివంతం చేసుకోవచ్చు.. అది ఏలాగంటే.. ఓ కప్పు నీటిని స్టీలు గిన్నెలో పోసి, మరో కప్పు తాజా వేపాకులను ఆ నీటి పోసి 20 నిమిషాల పాటు బాగా మరిగించండి. చల్లారని వేపాకు మిశ్రమాన్ని చల్లటి ప్రదేశంలో భద్రపరుచుకోండి. దాచి ఉంచిన వేపాక మిశ్రమాన్ని ప్రతి రోజు ముఖానికి అద్దుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే, ముఖంలో జిడ్డు తత్వం పోయి, తాజాదనం ఉట్టిపడుతుంది.
జుట్టు సంబంధిత సమస్యలను సైతం వేపాకు నయం చేస్తుంది. వేపాకులను వేసి కాచిన నీటితో జుట్టును శుభ్రం చేస్తూ ఉంటే.. వెంట్రుకలు రాలటం తగ్గటమేగాకుండా, జట్టు బాగా పెరుగుతుంది. అంతేగాకుండా వెంట్రుకులు నిగనిగలాడుతూ ఉంటాయి. పేలు, చండ్రులాంటి సమస్యలకు సైతం వేపాకు రసం చక్కగా పనిచేస్తుంది. వేపాకు రసాన్ని వారానికి ఒకసారి రాసుకుంటూ ఉంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
Comments
English summary
Neem Benefits for Skin | తర తరాల ‘బంధం’..!!
Story first published: Thursday, August 11, 2011, 15:21 [IST]
Other articles published on Aug 11, 2011



Click it and Unblock the Notifications