Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా..!!
Skin Care
oi-Sivanjaneyulu

వేపాకు నూనెతో తయారు చేసే సబ్బును స్నానానికి ఉపయోగించండి. వేపాకులోని చేదుగుణం ముఖం పై ఉన్న మోటిమలను తొలగిస్తుంది. మార్కెట్లో దొరికే తాజా పొదీనాను రుబ్బుకుని 15 రోజుల పాటు మొటిమలకు పూసి, ఓ అరగంట తరవాత చల్లటి నీళ్లతో కడిగేయండి. ముఖం పై నిమ్మకాయ చెక్కతో రుద్దితే మొటిమల నుండి ఉపశమనం కలుగుతుంది. మీరు స్నానం చేసే నీటిలో తప్పకుండా డెటాల్ చుక్కలను కలుపుకోండి.
Comments
English summary



Click it and Unblock the Notifications