Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
‘నలభై’లోనూ నాజూకుగా ఉండాలంటే..?

40 దాటిన మహిళలు వయసుతో సంబంధం లేకుండా నవయౌవ్వనంగా కనిపించాలంటే పగులు మాత్రమే కాదు రాత్రుళ్లు చర్మ సంరక్షణ0పై దృష్టిసారించాల్సి ఉంటుంది.
- రాత్రిళ్లు చర్మం అధికంగా విశ్రాంతి తీసుకుంటుంది. ఈ సమయంలో చికిత్సకు త్వరగా స్పందిస్తుంది. మీ చర్మ సమస్యను బట్టి సంబంధిత వైద్యులచే సూచించబడిన క్రీమును రాస్తే స్పందన వేగవంతంగా ఉంటుంది. మీ చర్మాన్ని మరింత కాంతి వంతం చేసుకునేందుకు రాత్రుళ్లను ఉపయోగించుకోండి.
- ముఖ్యంగా శరీరాన్ని వేధించే ముడతలను కుప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించండి. ప్రకృతి సహజసిద్ధగుణాలతో తయారుచేయబడిన ఔషుదమూలికలు ఆయుర్వేద కేంద్రాల్లో లభ్యమవుతున్నాయి. సౌందర్య నిపుణులను సంప్రదించి, వారి సూచనలు మేరకు వాటిని వినియోగించండి.
- ముఖ్యంగా వయస్సు పై బడే కొద్ది కళ్ల క్రింది భాగంలో చారలు వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు నాణ్యమైన క్రీములను మాత్రమే ఏంచుకోండి. లేకుంటే ఎలర్జీ వ్యాపించే అవకాశముంటుంది.
- రాత్రిళ్లు వాడేందుకు ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్, మాయిశ్చరైజర్ వంటి క్రీమ్ లు అందుబాటులోకి వచ్చాయి. పలు సుగుణాలు కలిగిన 'యాంటీ ఆక్సిడెంట్ క్రీమ్" చర్మానికి మెరుగైన ఫలితాన్నిస్తుంది. అదే మాయిశ్చరైజర్ క్రీమ్ ను మీరు ఎంచుకుంటే సమస్య భాగాల్లో మర్దనా చేయాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications
