Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
మొటిమలను గిల్లుతున్నారా..?

చాల మంది తమ ముఖం పై వచ్చిన మొటిమలను గోళ్లతో గిల్లేస్తుంటారు. ఇలా చేయటం పోరపాట, గోళ్లతో మొటిమ భాగం పై రాపిడి చేయటం వల్ల సమస్య మరింత జటిలమవతుంది. అంతే కాదు మొటిమలను గోళ్లతో గిల్లటం వల్ల ముఖం పై గాట్లు పడటంతో పాటు చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. తద్వారా మీ ముఖం కాంతిని కోల్పొతుంది.
- పదే పదే ముఖం పై మొటిమలు వ్యాపిస్తున్నాయని ఆందోళణ చెందకండి సమస్య పరిష్కారానికి జాగ్రత్తలు పాటించండి. మొటిమలు రాకుండా ఉండాలంటే నూనె వస్తువులైన, వేపుళ్లు, ఛాట్, బేకరీ ఫుడ్ ఐటమ్ లను తింటం వీలైనంత తగ్గించండి. ముఖానికి అదే పనిగా క్రీములు రాయేద్దు. ఏదైనా ఒక మంచి క్రీమును ఎంచుకోండి. పగటి పూట అధిక మొత్తంలో నీరు తాగండి.
- ముఖం కడుక్కునేందుకు ప్రతి సారి సబ్బును ఉపయోగించొద్దు. రోజు రెండు లేదా మూడు సార్లు మాత్రమే సబ్బును వినియోగించాలి. ముఖ్యంగా మీరు ఎంచుకునే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను ఒదిగి ఉండాలి. తలకు వాడే నూనెలను ముఖం పై పడకుండా చూసుకోండి.
- అలవాటులో పొరపాటు లాగా, ఇష్టంగా పెంచుకున్న మన గోళ్లు మనకు తెలయంకుండా మొహం మీదరే వెళిపోతుంటాయి. ముఖం పై గోటి గాటు పడితే ముఖ చర్మానికి హాని కలుగుతుంది. మీ వేళ్లకున్న గోళ్లను ఎప్పటికప్పుడు తీసేస్తుంటే అసలు సమస్యే ఉండదు.



Click it and Unblock the Notifications
