Latest Updates
-
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక
పొడిబారి చర్మం కోసం ఫ్లవర్ ఫేస్ ఫ్యాక్
Skin Care
oi-Saraswathi
By Sindhu

1. మొదటగా బంతిపూల రెక్కలు ఒక కప్పు, చేమంతి పూల రెక్కలు ఒక కప్పు, ఉడికించిన చిదిమిన క్యారెట్ ఒక కప్పు, వీట్ జెర్మ్ ఆయిల్ ఒక టీ స్పూన్ తీసుకోవాలి
2. తర్వాత ఆరకప్పు నీటిలో బంతిపూల రెక్కలు, చేమంతి రెక్కలు వేసి మరిగించి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి.
3. క్యారెట్లో వీట్ జెర్మ్ ఆయిల్ వేసి కలిపి ఆ మిశ్రమాన్ని పూల రెక్కలు వేసి మరిగించిన నీటిలో వేసి పేస్టులా కలుపుకోవాలి.
4. వీలయితే రెండు మూడు చుక్కల బాదం నూనె కూడా కలుపుకోవచ్చు. ఆ ప్యాక్ ను ముఖానికి, మెడకు,చేతులకు పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ఈ ప్యాక్ పొడి చర్మాన్ని సాధారణ చర్మాన్ని మృదువుగా, ఆకర్షణీయంగా మారుస్తుంది. ప్యాక్ పట్టించేటప్పుడు పై వైపుకు స్ట్రోక్స్ ఇవ్వాలి. ఇలా చేస్తే ముఖం కండరాలు ఉత్తేజితమవుతాయి. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
Comments
English summary
Chamomile Flowers & Chrysanthemum Face Pack | పొడిబారి చర్మం కోసం ఫ్లవర్ ఫేస్ ఫ్యాక్
Story first published: Saturday, January 14, 2012, 14:23 [IST]
Other articles published on Jan 14, 2012



Click it and Unblock the Notifications